AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేర‌ళ‌లో మ‌రో దారుణం..కుక్క నోటికి ప్లాస్టర్..నీళ్లు కూడా లేకుండా ఇలా..

కేర‌ళ‌లో జ‌రిగిన దారుణ సంఘ‌ట‌న గర్భిణీ ఏనుగు మరణం మరువకముందే..మొన్న హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఓ ఆవు నోట్లో బాంబ్ పేలింది. తాజాగా మ‌రో మూగ‌జీవిని చిత్ర‌హింస‌లు పెట్టిన సంఘ‌ట‌న కేర‌ళ‌లో చోటు చేసుకుంది.

కేర‌ళ‌లో మ‌రో దారుణం..కుక్క నోటికి ప్లాస్టర్..నీళ్లు కూడా లేకుండా ఇలా..
Jyothi Gadda
|

Updated on: Jun 08, 2020 | 9:33 PM

Share
కేర‌ళ‌లో జ‌రిగిన దారుణ సంఘ‌ట‌న గర్భిణీ ఏనుగు మరణం మరువకముందే..మొన్న హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఓ ఆవు నోట్లో బాంబ్ పేలింది. తాజాగా మ‌రో మూగ‌జీవిని చిత్ర‌హింస‌లు పెట్టిన సంఘ‌ట‌న కేర‌ళ‌లో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే…

సుమారు 3 ఏళ్ల‌ వయసున్న కుక్క ఆహారం తీసుకునే వీలు లేకుండా గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు నోటికి ప్లాస్టర్ చుట్టి వదిలేశారు. దీంతో దాదాపు రెండు వారాలుగా ఆ కుక్క నీరు, ఆహారం లేకుండా నీర‌సించిపోయింది. ప్రాణాల్ని కాపాడుకునేందుకు ప్రయత్నించింది. త్రిశూర్ లోని ఒల్లూర్ జంక్షన్ వద్ద  ఓ వ్యక్తి కుక్క ప‌రిస్థితిని  గ‌మ‌నించి పీపుల్ ఫర్ యానిమల్ వెల్ఫేర్ సర్వీస్ సంస్థకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో యానిమల్ వెల్ఫేర్ సభ్యులు  కుక్కను కాపాడారు.  గుర్తు తెలియని దుర్మ‌ర్గులు పెంపుడు కుక్క నోటి చుట్టూ టేప్ బిగించారని దీంతో..కుక్క మూతికి బాగా గాయ‌మైన‌ట్లు చెప్పారు. వైద్యుల సంరక్షలో టేప్ ను తొలగించి దానికి వైద్యం అందించారు. కుక్క‌ను హింసించిన  నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Follow Us
జైలర్ 2‏లో ఇరగదీసిన సూపర్ స్టార్.. 75 ఏళ్ల వయసులో అదే ఎనర్జీ..
జైలర్ 2‏లో ఇరగదీసిన సూపర్ స్టార్.. 75 ఏళ్ల వయసులో అదే ఎనర్జీ..
విజయదశమి ఆయుధ పూజ: ఎందుకు చేస్తారు? ఇంట్లో పూజించే విధానం..
విజయదశమి ఆయుధ పూజ: ఎందుకు చేస్తారు? ఇంట్లో పూజించే విధానం..
ఆ నలుగురు సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ షాక్
ఆ నలుగురు సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ షాక్
వైద్యం కోసం అప్పులు.. ఒక్క అనారోగ్యంతో పేదరికంలోకి!
వైద్యం కోసం అప్పులు.. ఒక్క అనారోగ్యంతో పేదరికంలోకి!
ఇంటర్ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్ 2027 విడుదల..
ఇంటర్ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్ 2027 విడుదల..
ఏపీలో తొలి వందే భారత్ స్లీపర్.. ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్..
ఏపీలో తొలి వందే భారత్ స్లీపర్.. ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్..
ముంబైలో పర్యటించనున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
ముంబైలో పర్యటించనున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
షాలిని కోసం ఆ కంటెస్టెంట్ బలి.. ఒక్కరోజులో మారిన లెక్కలు..
షాలిని కోసం ఆ కంటెస్టెంట్ బలి.. ఒక్కరోజులో మారిన లెక్కలు..
భారత్‌కు ట్రంప్ భారీ ఊరట.. 100 శాతం టారిఫ్‌ల ముప్పు తప్పినట్లేనా
భారత్‌కు ట్రంప్ భారీ ఊరట.. 100 శాతం టారిఫ్‌ల ముప్పు తప్పినట్లేనా
ప్రభుత్వ జాబ్ కోసం చూస్తున్నారా? సుప్రీంకోర్టులో 130 ఉద్యోగాలు
ప్రభుత్వ జాబ్ కోసం చూస్తున్నారా? సుప్రీంకోర్టులో 130 ఉద్యోగాలు