AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మరో కొత్త కోణం.. మొత్తం వ్యవహారానికి ఎంత ఖర్చయిందో తెలుసా..

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసును పరిశీలిస్తే ఇంత ఈసీగా ప్లాన్ చేశారా అనిపిస్తుంది. సినిమాలో అయితే భారీ ఖర్చుతో బీభత్సమైన సెట్టింగ్‌ల మధ్య సీను తెరకెక్కుతుంది.

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మరో కొత్త కోణం.. మొత్తం వ్యవహారానికి ఎంత ఖర్చయిందో తెలుసా..
uppula Raju
|

Updated on: Jan 18, 2021 | 11:46 AM

Share

Bowenpally Kidnap Case: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసును పరిశీలిస్తే ఇంత ఈజీగా ప్లాన్ చేశారా అనిపిస్తుంది. సినిమాలో అయితే భారీ ఖర్చుతో బీభత్సమైన సెట్టింగ్‌ల మధ్య సీను తెరకెక్కుతుంది. కానీ ప్రవీణ్ రావు సోదరుల నిందితుల కిడ్నాప్ మాత్రం నిందితులు ఓ ఈవెంట్‌లా ఆర్గనైజేషన్ చేశారు. అసలు సూత్రదారుల చేతికి ఎక్కడా మట్టి అంటకుండా కిరాయి మనుషులతో పకడ్బందీగా పని కానిచ్చేశారు. అసలు దీనికైన ఖర్చు, టీం డీటెయిల్స్ చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. ముందు ఒకరు, ఆ తర్వాత ముగ్గురు, తర్వాత 15 మంది అరెస్టయిన వాళ్లే వీరంతా. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ దర్శకత్వంలో జరిగిన కిడ్నాప్ కేసు ఇప్పడు పీక్స్‌‌కి చేరుకుంటుంది. దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు ఇప్పటి వరకు 19మందిని అరెస్ట్ చేశారు. హఫీజ్‌పేట లాండ్ వ్యవహారంలోనే ఈ కిడ్నాప్ చేసినట్లు అఖిలప్రియ పోలీస్ కస్టడీలో చెప్పారు. ఆమె ఇచ్చిన వివరాల ఆధారంగానే కేసు కొలిక్కొస్తుంది.

వందల కోట్ల ల్యాండ్ సెటిల్‌మెంట్ కోసం కేవలం రూ.10 లక్షలతో ఈ డీల్ కుదుర్చుకున్నారు. కిడ్నాప్ చేయడానికి కావలసిన మనుషులను అరేంజ్ చేయడానికి గుంటూరు శ్రీను.. సిద్దార్ధ్ అనే వ్యక్తిన కలిసాడు. 15 నుంచి 20 మందిని సిద్దం చేయాలని అందుకోసం సిద్ధార్థ్‌కి రూ.5 లక్షలు అందించాడు. మిగతా వారికి ఒక్కొక్కరికి పాతిక వేల చొప్పున డబ్బులు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. అడ్వాన్స్‌గా రూ.74 వేలు అందించారు. విజయవాడలో బౌన్సర్లను సరఫరా చేసే సిద్ధార్థ్ కిడ్నాప్ కోసం మనుషులను రెడీ చేశాడు. కిడ్నాప్ కోసం హైదరాబాద్ వచ్చిన వారందరికి కూకట్ పల్లిలోని ఓ లాడ్జిలో అకామిడేషన్ ఏర్పాటు చేశాడు. ఐటీ అధికారులుగా కనిపించేందుకు ఫార్మల్ డ్రెస్‌లను రెడీ చేశారు. భార్గవ్ రావు, విఖ్యాత్ రెడ్డిల పేరుతో స్టాంప్ పేపర్‌లను సిద్దం చేసి ఐటీ దాడులు చేసే విధంగా వెళ్లి ప్రవీణ్ రావు సోదరులను కిడ్నాప్ చేశారు.

భర్త జీతం ఎంతో తెలుసుకునే హక్కు భార్యకు ఉంది… అయితే.. కండీషన్స్‌ అప్లై అంటున్న సీఐసీ

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్