Viral video : కాంచీపురంలో ఉత్తరాది వలస కార్మికులను విచక్షణారహితంగా చితకబాదిన యజమాని.. వైరల్‌గా మారిన వీడియో

DMDK leader indiscriminately crushes migrant workers : తమిళనాడు కాంచీపురంలో ఓ కర్కశ యజమాని వికృత చేష్టలు బట్టబయలయ్యాయి...

Viral video : కాంచీపురంలో ఉత్తరాది వలస కార్మికులను విచక్షణారహితంగా  చితకబాదిన యజమాని.. వైరల్‌గా మారిన వీడియో
Dmdk Leader Suresh Raj
Follow us
Venkata Narayana

|

Updated on: May 20, 2021 | 3:38 PM

DMDK leader indiscriminately crushes migrant workers : తమిళనాడు కాంచీపురంలో ఓ కర్కశ యజమాని వికృత చేష్టలు బట్టబయలయ్యాయి. సదరు యజమాని ఉత్తరాది వలస కార్మికులను విచక్షణారహితంగా చితకబాదుతుండగా తీసిన వీడియో ఇప్పుడు తమిళనాట వైరల్ అయింది. ఆ వీడియోలో కార్మికుల్ని చిత్రహింసలు పెడుతున్న యజమాని కాంచీపురంకి చెందిన సురేష్ రాజ్ అని గుర్తించారు. ఇతను డిఎండికె పార్టీ ముఖ్య నేత కావడం విశేషం. స్థానికంగా ఉన్న కంపెనీలకు 30 మంది ఉత్తరాది కార్మికులను కాంట్రాక్టు కింద పనులకు కేటాయించి సురేష్ రాజ్ తీసుకొచ్చినట్టు సమాచారం. అయితే, కరోనా సమయంలో ఉపాధి లేక తమ సొంత గ్రామాలకు వెళ్లిపోవాలని ఆ వలస కార్మికులు ప్రయత్నించడంతో యజమాని సురేష్ రాజ్ తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. తన అనుమతి లేనిదే ఎవరు వెళ్లకూడదని వారిని కర్రలతో చితకబాది వాటిని వీడియోలు తీశాడు. ఈ వీడియోలే ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు తమిళనాడు పోలీసులు. యజమాని.. వలస కార్మికుల్ని చావగొడుతోన్న దృశ్యాలు ఈ కింది వీడియోలో చూడొచ్చు.

Read also : Modi : గ్రామాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టి.. యువత, పిల్లల్లో వైరస్ సోకకుండా చర్యలు తీసుకోండి.. వైరస్ మ్యూటేషన్‌పై డైనమిక్‌గా ముందుకెళ్లండి : ప్రధాని 

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?