Telangana Crime Rate: తెలంగాణలో పెరిగిన నేరాల సంఖ్య.. ఒక్క ఏడాదిలో ఎన్నికేసులు నమోదయ్యాయో తెలిస్తే షాక్ అవుతారు..

Telangana Crime Rate: తెలంగాణ రాష్ట్రంలో గతేడాది నేరాల సంఖ్య గణనీయంగా పెరిగింది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో(NCRB) నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

Telangana Crime Rate: తెలంగాణలో పెరిగిన నేరాల సంఖ్య.. ఒక్క ఏడాదిలో ఎన్నికేసులు నమోదయ్యాయో తెలిస్తే షాక్ అవుతారు..
Telangana
Follow us

|

Updated on: Sep 15, 2021 | 12:39 PM

Telangana Crime Rate: తెలంగాణ రాష్ట్రంలో గతేడాది నేరాల సంఖ్య గణనీయంగా పెరిగింది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో(NCRB) నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఈ నివేదిక ప్రకారం.. 2020 సంవత్సరంలో తెలంగాణ వ్యాప్తంగా 12 శాతం నేరాలు పెరిగాయి. రాష్ట్రంలో గతేడాది మహిళపై లైంగిక వేదింపులకు సంబంధించి 4,907 కేసులు నమోదు అయ్యాయి. ఇలా మహిళలపై లైంగిక దాడులు, హత్యలు, దోపిడీలు, వంటి కేసులు భారీగా నమోదు అయ్యాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం.. తెలంగాణ వ్యాప్తంగా నమోదైన వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలో నేరాల వివరాలు..

  • రాష్ట్రంలో 2020 సంవత్సరంలో 12 శాతం నేరాలు పెరిగాయి.
  • వాటిలో మహిళల పై లైంగిక వేధింపుల కేసులు – 4,907
  • చిన్నారులపై లైంగిక దాడులు, పొక్సో కేసులు – 2,074
  • మహిళలపై దాడుల కేసులు – 2,520
  • హైదరాబాద్ వ్యాప్తంగా రేప్ కేసులు – 92
  • తెలంగాణ వ్యాప్తంగా రేప్ కేసులు – 764
  • బహిరంగంగా మహిళలను వేధించిన కేసులు – 21
  • సైబర్ స్టాకింగ్ ద్వారా మహిళల్ని వేధించిన వారిపై కేసులు – 1,436
  • చిన్నారుల మిస్సింగ్ కేసులు – 420
  • మహిళలు వరకట్న వేదింపులు తాలలేక ఆత్మహత్యకు పాల్పడిన కేసులు – 158
  • తెలంగాణ వ్యాప్తంగా హత్య కేసులు – 802
  • ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు – 117
  • నిర్లక్ష్యం కారణంగా మరణించిన కేసులు – 7,564
  • రోడ్డు ప్రమాదాల్లో మరణించిన కేసులు – 7,226
  • హిట్ అండ్ రన్ కేసులలో మరణించిన వారు – 1,365
  • మహిళలపై యాసిడ్ దాడి కేసులు – 5

ముఖ్య గమనిక: ఈ కేసులన్నీ ఒక్క 2020 సంవత్సరంలో నమోదైనవి మాత్రమే.

Also read:

Sputnik Light: అనుమతి లభించింది.. పరీక్షలే ఆలస్యం.. స్పుత్నిక్‌ లైట్ టెస్టులకు డీసీజీఐ అనుమతి..

Shruti Haasan: డైరెక్టర్‏తో శ్రుతిహాసన్ ఆటలు.. సలార్ సెట్లో బ్యూటీ సందడి మాములుగా లేదుగా..

Ramcharitmanas: రామ్‌చరితమానస్‌ను పాఠ్యంశంగా ప్రవేశ పెట్టిన రాష్ట్రం.. ఎన్నికల కోసం చౌకబారు ప్రయత్నాలంటున్న కాంగ్రెస్ నేతలు

అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?