AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: గుంటూరులో దారుణం.. మత్తు మందు ఇచ్చి .. అశ్లీల వీడియోలు..

గుంటూరులో దారుణం చోటు చేసుకుంది. ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థినిపై తోటి విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డారు. యువతికి మత్తు మందు ఇచ్చి అశ్లీల వీడియోలు...

Breaking News: గుంటూరులో దారుణం.. మత్తు మందు ఇచ్చి .. అశ్లీల వీడియోలు..
Sanjay Kasula
|

Updated on: Jun 28, 2020 | 1:06 AM

Share

Brutal Assault in Guntur : గుంటూరులో దారుణం చోటు చేసుకుంది. ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థినిపై తోటి విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డారు. యువతికి మత్తు మందు ఇచ్చి అశ్లీల వీడియోలు చిత్రీకరించి ఈ దారుణానికి ఒడిగట్టారు. అంతేకాకుండా సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియోలను పెడతామంటూ బెదిరింపులకు దిగారు. చేసేదిలేక బాధితురాలు.. కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ‘దిశ’ పోలీసులు ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులను అరెస్టు చేశారు.

ఈ దారుణ ఘటనపై విచారణ జరుపుతున్నామని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. మూడేళ్ల క్రితం కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి యువతి నగ్న చిత్రాలు తీశారని… వాటిని నెట్‌లో పెట్టి వేధిస్తున్నారని తెలిపారు. మొదట యువతి చిత్రాలు నెట్‌లో పెట్టి తాత్కాలికంగా డిలీట్‌ చేశారని అన్నారు.

ఆ యువతి మరొకరితో సన్నిహితంగా ఉందని దృశ్యాలు మరో యువకుడికి చూపారని చెప్పారు. యువతికి మెయిల్స్ పెట్టి బెదిరింపులకు పాల్పడ్డారని… నిందితులు కౌశిక్‌, వరుణ్‌లు బాధితురాలి వీడియోలను పోర్న్‌ సైట్‌లో కూడా పెట్టారన్నారు. ఇద్దరు విద్యార్థులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు.

ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు