AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విషాదం..పెళ్లి అయిన 2 నెలలకే నవ దంపతులు మ‌ృతి

ఆస్ట్రేలియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్‌కు చెందిన నూతన వదూవరులు దర్మరణం చెందారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మృతులు కేరళకు చెందిర టీ మాథ్యూస్, నిను సుసెన్ ఏల్దోగా తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో ఈ దంపతులు కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వారు బయటకు రావడానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో అగ్నికి ఆహుతయ్యారు. ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం శుక్రవారం వేకువజామున 6 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. మాథ్యాస్ వయసు 30 కాగా, […]

విషాదం..పెళ్లి అయిన 2 నెలలకే నవ దంపతులు మ‌ృతి
Ram Naramaneni
|

Updated on: Dec 22, 2019 | 3:51 PM

Share

ఆస్ట్రేలియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్‌కు చెందిన నూతన వదూవరులు దర్మరణం చెందారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మృతులు కేరళకు చెందిర టీ మాథ్యూస్, నిను సుసెన్ ఏల్దోగా తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో ఈ దంపతులు కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వారు బయటకు రావడానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో అగ్నికి ఆహుతయ్యారు. ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం శుక్రవారం వేకువజామున 6 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. మాథ్యాస్ వయసు 30 కాగా, ఏల్దో వయసు 28 ఏళ్లు.

ఈ ఏడాది అక్టోబర్ 28న వీరి పెళ్లి పెద్దల సమక్షంలో ఘనంగా జరిగింది. ఆ తర్వాత నవంబర్ 20న వీరు ఆస్ట్రేలియా వెళ్లిపోయారు. అక్కడ నిను ఓ ప్రెవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుండగా, మాథ్యాస్ జాబ్ చేస్తున్నాడు. ఘటనపై ఆస్ట్రేలియా పోలీసులు..ఇరు కుటుంబాలకు సమాచారం అందించారు. కొత్త దంపతుల మృతితో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. కనీసం ఆఖరి చూపుకు కూడా నోచుకోకపోవడంతో పేరెంట్స్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Follow Us
అరరె.. కొబ్బరిచిప్ప నుంచి కొబ్బరిని వేరు చేయడం ఇంత ఈజీనా..?
అరరె.. కొబ్బరిచిప్ప నుంచి కొబ్బరిని వేరు చేయడం ఇంత ఈజీనా..?
బాలాపూర్‌ లడ్డూ వేలం చరిత్ర ఇదే.. రూ.450 నుంచి రూ.39 లక్షలకు!
బాలాపూర్‌ లడ్డూ వేలం చరిత్ర ఇదే.. రూ.450 నుంచి రూ.39 లక్షలకు!
సచిన్ రికార్డు సమం చేసిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్
సచిన్ రికార్డు సమం చేసిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్
తెల్ల వెల్లుల్లి vs నల్ల వెల్లుల్లి: తేడా ఏంటి? పరగడుపున 7 రోజులు
తెల్ల వెల్లుల్లి vs నల్ల వెల్లుల్లి: తేడా ఏంటి? పరగడుపున 7 రోజులు
ప్రతీ ఐదుగురిలో ఒకరికి క్రమరహిత పీరియడ్స్.. AIIMS సర్వేలో షాకింగ్
ప్రతీ ఐదుగురిలో ఒకరికి క్రమరహిత పీరియడ్స్.. AIIMS సర్వేలో షాకింగ్
ఆయన నాకు ప్రతి నెల రూ. 25 వేలు పంపుతాడు.. కానీ
ఆయన నాకు ప్రతి నెల రూ. 25 వేలు పంపుతాడు.. కానీ
రికార్డు స్థాయిలో బాలాపూర్‌ లడ్డు వేలం.. ఎవరు దక్కించుకున్నారంటే
రికార్డు స్థాయిలో బాలాపూర్‌ లడ్డు వేలం.. ఎవరు దక్కించుకున్నారంటే
సింహాచలంలో ప్రకృతి సోయగాలు.. కనువిందు చేస్తున్న నీటి ప్రవాహాలు..
సింహాచలంలో ప్రకృతి సోయగాలు.. కనువిందు చేస్తున్న నీటి ప్రవాహాలు..
వెస్టిండీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 భారత బౌలర్లు వీరే
వెస్టిండీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 భారత బౌలర్లు వీరే
ఖైరతాబాద్‌ మహా గణపతి శోభాయాత్ర.. వీడియో చూస్తే పూనకాలే..
ఖైరతాబాద్‌ మహా గణపతి శోభాయాత్ర.. వీడియో చూస్తే పూనకాలే..