AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిట్టీల పేరుతో తల్లీకొడుకుల మోసం…దేహశుద్ధి చేసిన బాధితులు

పశ్చిమ గోదావరి జిల్లా నలజర్లలో చిట్టీల పేరుతో మోసానికి పాల్పడిన వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. చీటీల పేరుతో సుమారు 5 కోట్ల రూపాయలకు టోపీ పెట్టి గ్రామం విడిచి పారిపోయిన తల్లీ కొడుకులు తిరిగి కనిపించటంతో పట్టుకున్న బాధితులు చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లకు చెందిన ఓ మహిళ గత ఎనిమిదేళ్లుగా చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజల వద్ద చీటీలపేరుతో సుమారు 5 కోట్ల రూపాయలు మేర వసూలు చేసింది. ఆపై డబ్బు […]

చిట్టీల పేరుతో తల్లీకొడుకుల మోసం...దేహశుద్ధి చేసిన బాధితులు
Jyothi Gadda
|

Updated on: Sep 27, 2020 | 2:59 PM

Share

పశ్చిమ గోదావరి జిల్లా నలజర్లలో చిట్టీల పేరుతో మోసానికి పాల్పడిన వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. చీటీల పేరుతో సుమారు 5 కోట్ల రూపాయలకు టోపీ పెట్టి గ్రామం విడిచి పారిపోయిన తల్లీ కొడుకులు తిరిగి కనిపించటంతో పట్టుకున్న బాధితులు చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లకు చెందిన ఓ మహిళ గత ఎనిమిదేళ్లుగా చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజల వద్ద చీటీలపేరుతో సుమారు 5 కోట్ల రూపాయలు మేర వసూలు చేసింది. ఆపై డబ్బు ఇవ్వకుండా ఎగ్గొట్టి గ్రామం విడిచి వెళ్లిపోయింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఆమెవద్ద చిట్టీలు వేసిన ఖాతాదారులంతా ఆందోళనకు దిగారు. నల్లజర్ల పోలీస్ స్టేషన్ లో బాధితులంతా కలిసి ఫిర్యాదు చేశారు. కొన్నిరోజుల తర్వాత తిరిగి నల్లజర్లలో కనిపించిన ఆమె కొడుకును గుర్తించిన స్థానికులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామ సచివాలయం వద్ద చెట్టుకు కట్టేసి దేహశుద్ది చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పారు. మోసపోయిన డబ్బులు తిరిగి ఇప్పిస్తామని పోలీసులు ఇచ్చిన హామీ మేరకు స్థానికులు అతన్ని విడిచిపెట్టారు.

ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!