చాణక్య నీతి :ఈ నాలుగు పనులే మీ గౌరవాన్ని నాశనం చేస్తాయి
Samatha
7 August 2026
ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి చాలా గొప్పగా తెలియజేశాడు.
సమాజం, బంధాలు, బంధుత్వాలు , గౌరవం ఇలా అనేక విషయాల గురించి ఆయన తెలియజేశాడు. అలాగే, గౌరవం నాశనం చేసే కొన్ని
విషయాల గురించి తెలిపారు.
అదే విధంగా చాణక్యుడు ఒక వ్యక్తి తన దైనందిన జీవితంలో ఎలా జీవించాలి. గౌరవాన్ని నాశనం చేసే కొన్ని అంశాల గురించి తెలియజేశాడు.
చాణక్యుడు ఎవరిపై భావోద్వేగం, మితిమీరిన నమ్మకం ఎవరిపై పెట్టుకోకూడదు అని తెలియ జేయడం జరిగింది.
చాణక్యుడు కుటుంబంలోని కలహాలు, విభేదాల గురించి ఎవరితో పంచుకోకూడదు, అది మీ గౌరవాన్ని నాశనం చేస
్తాయని తెలిపాడు.
అంతే కాకుండా వైవాహిక జీవితానికి సంబంధించిన రహస్యాలను, కుటుంబంలోని రహస్యాలను కూడా ఎవరితో పంచుకోకూడదంట.

కొంత మంది ఎక్కడైనా ఒక చోట అవమానపడి ఉంటారు. అయితే మీరు అవమానానికి గురి అయితే దాని గురించి ఇతరులతో పంచు
కోకూడదంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
రంగు రంగుల మందారాలు.. ఇంటి ముందు ఏ రంగు మొక్క ఉండాలో తెలుసా?
పదే పదే స్వీట్ తినాలనిపిస్తుందా?
మీ ఇంటిలో నెమలి ఈకలు ఉన్నాయా.. ఈ తప్పు చేస్తే అప్పుల పాలే