AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమాలో ఆ స్టార్ హీరోను ట్రోల్ చేయలేదు.. ఇమిటేట్ చేశాం అంతే.. క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో కొరియన్ కనకరాజు ఒకటి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వం ఈ వహించిన ఈ సినిమా ఆగస్ట్ 7న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఇందులో వరుణ్ జోడిగా యంగ్ హీరోయిన్ రితికా నాయక్ కథానాయికగా

సినిమాలో ఆ స్టార్ హీరోను ట్రోల్ చేయలేదు.. ఇమిటేట్ చేశాం అంతే.. క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్
Varun Tej
Rajeev Rayala
|

Updated on: Aug 07, 2026 | 5:49 PM

Share

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’తో ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.  మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్, నవ్వులు పంచే వినోదంతో గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సినిమా రిలీజ్ కంటే ముందు విడుదలైన  గ్లింప్స్, ఎంటర్‌టైనింగ్ టీజర్, ట్రైలర్, చార్ట్‌బస్టర్‌గా నిలిచిన రెండు పాటల సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ‘కొరియన్ కనకరాజు’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.

ఇది కూడా చదివేసేయండి : స్కూల్ ముందు సమోసాలు అమ్మిన తండ్రి.. కట్ చేస్తే కూతురు ఇండస్ట్రీలో టాప్ సింగర్.. కోట్లల్లో ఆస్తుపాస్తులు

ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమాలో ఓ స్టార్ హీరో డైలాగ్ ను వాడుకున్నారు. ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అయిన సీనియర్ ఎన్టీఆర్ చెప్పిన అమెచ్యూరిష్ అనే డైలాగ్ ను సినిమాలో వాడారు. దీనిపై వరుణ్ తేజ్ క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ..  ఎన్టీఆర్ “అమెచ్యూరిష్” సీన్ నవంబర్ నెలలోనే షూట్ చేశాము. మేము ట్రోల్ చేయలేదు.. ఇమిటేట్ చేశాము అంతే.. గతంలోనూ నేను నటించిన ఎఫ్3 సినిమాలో పవన్ కళ్యాణ్ ను ఇమిటేట్ చేశాం. అలాగే ఈ సినిమా ప్రమోషన్స్ లోనూ ఎన్టీఆర్, కృష్ణ ఇలా చాలా మందిని ఇమిటేట్ చేశాం.. గొప్ప గొప్ప వారిని ఇమిటేట్ చేస్తాం కానీ ట్రోల్ చేయలేము. మాకు ఆ ఉద్దేశం లేదు. ఇమిటేషన్‌కు, ట్రోలింగ్‌కు మధ్య తేడా ఉంటుంది అని వరుణ్ తేజ్ క్లారిటీ ఇచ్చారు.

Follow Us
సినిమాలో ఆ స్టార్ హీరోను ట్రోల్ చేయలేదు..

శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు

ఇంట్లో పండగలు, శుభకార్యం తర్వాత మామిడి తోరణం ఎప్పుడు తీయాలి?..

టీమ్‌లో వీళ్లుంటే.. వద్దన్నా 2027 ప్రపంచకప్‌ మనకే వస్తుంది!

పారిస్‌లో సత్తా చాటేందుకు సిద్ధమైన భారత గ్రాండ్‌మాస్టర్లు

ఫ్రూట్స్‌ తింటున్నారా.. మరి ఏ టైంలో ఏవి తినాలో తెలుసా?

ట్రెడిషనల్ లుక్‌కు మోడ్రన్ టచ్.. హ్యాండ్లూమ్ ను ఇలా స్టైల్ చేస్తే

ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు తెగ తాగేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోండి

మీ బండికి ఇన్సూరెన్స్ లేదా.. ఇక పెట్రోల్ కొట్టరు..

తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ సూపర్ న్యూస్
తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ సూపర్ న్యూస్
శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు
శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు
టీమ్‌లో వీళ్లుంటే.. వద్దన్నా 2027 ప్రపంచకప్‌ మనకే వస్తుంది!
టీమ్‌లో వీళ్లుంటే.. వద్దన్నా 2027 ప్రపంచకప్‌ మనకే వస్తుంది!
ఫ్రూట్స్‌ తింటున్నారా.. మరి ఏ టైంలో ఏవి తినాలో తెలుసా?
ఫ్రూట్స్‌ తింటున్నారా.. మరి ఏ టైంలో ఏవి తినాలో తెలుసా?
ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు తెగ తాగేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోండి
ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు తెగ తాగేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోండి
మీ బండికి ఇన్సూరెన్స్ లేదా.. ఇక పెట్రోల్ కొట్టరు..
మీ బండికి ఇన్సూరెన్స్ లేదా.. ఇక పెట్రోల్ కొట్టరు..
రామాయణం లో యశ్, రణబీర్‌ల పారితోషికం మైండ్‌ బ్లాంకే!

కింగ్ కోబ్రా గూడును ఎప్పుడైనా చూశారా..
కింగ్ కోబ్రా గూడును ఎప్పుడైనా చూశారా..
చదువుకుంటాను.. స్కూల్లో కొత్త అతిథిని చూసి హడలిపోయిన విద్యార్ధులు

సేవింగ్స్ ఖాతాలో డబ్బు ఉందా? ఈ చిన్న ట్రిక్‌తో డబుల్ వడ్డీ!

150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగి వచ్చిన పుస్తకం.. కట్ చేస్తే..