తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు.. ఇద్దరు సజీవదహనం..

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే

తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు.. ఇద్దరు సజీవదహనం..
Follow us
uppula Raju

|

Updated on: Jan 29, 2021 | 5:41 AM

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోకవరం నుంచి విశాఖ వెళ్తున్న కారు అదుపు తప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఆ ధాటికి స్తంభం కారుపై పడి మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.

మృతులను విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ బుక్కా వీధికి చెందిన హనుమంతరావు, దేవీపట్నం మండలం ఫజిల్లాబాద్‌కు చెందిన సతీశ్‌గా గుర్తించారు. కారుల్లో ఉన్న రమాదేవి, భాను, ఆదిత్యకుమార్‌ అనే ముగ్గురు బయటపడ్డారు. మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది గాయపడిన వారిని జగ్గంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా సంఘటన వద్ద కుటుంబ సభ్యుల రోదన మిన్నంటింది.

Fake Certificate: విజయవాడలో రెచ్చిపోయిన ఫేక్ సర్టిఫికెట్స్ ముఠా.. కేసు నమోదు చేసిన కృష్ణలంక పోలీసులు..

వారిని శ్రీవారి భక్తులనే అనుకున్నారు.. ఆ తర్వాత అసలు ట్విస్ట్
వారిని శ్రీవారి భక్తులనే అనుకున్నారు.. ఆ తర్వాత అసలు ట్విస్ట్
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి మరో టీమిండియా స్టార్ ప్లేయర్ ఔట్?
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి మరో టీమిండియా స్టార్ ప్లేయర్ ఔట్?
ఓర్నీ ఇదెక్కడి చోద్యం.. ఎన్నడూ చూడలే.. రోడ్డుపై నడిస్తే ఫైన్
ఓర్నీ ఇదెక్కడి చోద్యం.. ఎన్నడూ చూడలే.. రోడ్డుపై నడిస్తే ఫైన్
విడాకుల పుకార్లు వైరల్! చాహల్-ధనశ్రీ ఆస్తుల విలువ 69 కోట్లు!
విడాకుల పుకార్లు వైరల్! చాహల్-ధనశ్రీ ఆస్తుల విలువ 69 కోట్లు!
సింగిల్ తీస్తే హాఫ్ సెంచరీ.. రన్ కోసం వెళ్తే ఊహించని ప్రమాదం
సింగిల్ తీస్తే హాఫ్ సెంచరీ.. రన్ కోసం వెళ్తే ఊహించని ప్రమాదం
ఆ ఒక్క తప్పు అతడిని చావు వైపు ఉసిగొల్పింది..
ఆ ఒక్క తప్పు అతడిని చావు వైపు ఉసిగొల్పింది..
ఈ బడ్జెట్‌లో రైతులకు శుభవార్త అందనుందా? ఆ లిమిట్‌ రూ. 5 లక్షలు!
ఈ బడ్జెట్‌లో రైతులకు శుభవార్త అందనుందా? ఆ లిమిట్‌ రూ. 5 లక్షలు!
ఈ పాప ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్.. భర్త కూడా స్టార్ హీరో
ఈ పాప ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్.. భర్త కూడా స్టార్ హీరో
గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..
గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..
11 రోజుల ముందుగానే అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వార్షికఉత్సవాలు
11 రోజుల ముందుగానే అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వార్షికఉత్సవాలు