లోయలో పడ్డ బస్సు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిమ్లాకు సమీపంలోని ఖలిని ప్రాంతంలో ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్ధులతో పాటు.. బస్సు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. మరో ఏడుగురు విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలోనే బస్సు డ్రైవర్ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడని.. ముగ్గరు విద్యార్ధులు ఆస్పత్రిలోకి తరలించే సమయంలో ప్రాణాలు కోల్పోయారు. […]

లోయలో పడ్డ బస్సు.. నలుగురు మృతి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 01, 2019 | 12:08 PM

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిమ్లాకు సమీపంలోని ఖలిని ప్రాంతంలో ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్ధులతో పాటు.. బస్సు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. మరో ఏడుగురు విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలోనే బస్సు డ్రైవర్ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడని.. ముగ్గరు విద్యార్ధులు ఆస్పత్రిలోకి తరలించే సమయంలో ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు ఉత్తరాఖండ్‌లో గత రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. మలారిలో కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఐటీబీపీ, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

ఫ్రాన్స్ పర్యటనకు ప్రధాని మోదీ..!
ఫ్రాన్స్ పర్యటనకు ప్రధాని మోదీ..!
నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానం.. సాయి కుమార్ గురించి ఆసక్తికర విషయాలు
నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానం.. సాయి కుమార్ గురించి ఆసక్తికర విషయాలు
'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!