AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతామని తాలుకా బ్యార్లహల్లి వద్ద  ఓ ప్రైవేట్ బస్సు, టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టింది. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో మినీ బస్సులో ప్రయాణిస్తున్న 11మంది అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డవారిలో కొంతమందిని చింతామని, కోలార్ ఆస్పత్రులకు తరలించారు. చిక్‌బళ్లపూర్ డీసీ అనిరుధ్ శ్రవణ్, ఎస్పీ సంతోష్ బాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. చింతామణి నుంచి మురుగుమల్ల వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని […]

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jul 03, 2019 | 3:22 PM

Share

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతామని తాలుకా బ్యార్లహల్లి వద్ద  ఓ ప్రైవేట్ బస్సు, టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టింది. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో మినీ బస్సులో ప్రయాణిస్తున్న 11మంది అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డవారిలో కొంతమందిని చింతామని, కోలార్ ఆస్పత్రులకు తరలించారు. చిక్‌బళ్లపూర్ డీసీ అనిరుధ్ శ్రవణ్, ఎస్పీ సంతోష్ బాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. చింతామణి నుంచి మురుగుమల్ల వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్టు సమాచారం. ప్రైవేట్ బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

Follow Us
ఒకేసారి దిగొచ్చిన బంగారం ధరలు.. అక్టోబర్ 15న తులం ఎంతంటే..?
ఒకేసారి దిగొచ్చిన బంగారం ధరలు.. అక్టోబర్ 15న తులం ఎంతంటే..?
రాశిఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో గుడ్‌న్యూస్
శరన్నవరాత్రులు: ఐదో రోజు స్కందమాతను ఎందుకు పూజిస్తారు? ఆమె అవతారం
శరన్నవరాత్రులు: ఐదో రోజు స్కందమాతను ఎందుకు పూజిస్తారు? ఆమె అవతారం
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ట్విస్ట్.. ఇద్దరు మాల్దీవుల పైలట్లు అరెస్
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ట్విస్ట్.. ఇద్దరు మాల్దీవుల పైలట్లు అరెస్
వెస్టిండీస్ సంచలనం.. భారత్‌పై 24 పరుగుల విజయం.. సిరీస్ సమం
వెస్టిండీస్ సంచలనం.. భారత్‌పై 24 పరుగుల విజయం.. సిరీస్ సమం
సింహాలతో సీతక్క సవారీ.. మామూలుగా లేదుగా!
సింహాలతో సీతక్క సవారీ.. మామూలుగా లేదుగా!
లంచ్ బాక్స్ లోకి టమాటో రైస్ రుచిగా.. 10 నిమిషాల్లోనే ఇలా ఈజీగా..
లంచ్ బాక్స్ లోకి టమాటో రైస్ రుచిగా.. 10 నిమిషాల్లోనే ఇలా ఈజీగా..
బెంగాల్‌లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
బెంగాల్‌లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
H-1B వీసాదారులకు మరో షాక్.. రెన్యూవల్‌కు కొత్త నిబంధనలు
H-1B వీసాదారులకు మరో షాక్.. రెన్యూవల్‌కు కొత్త నిబంధనలు
యూపీఐ ఛార్జీల అమలుపై కేంద్రం కీలక నిర్ణయం
యూపీఐ ఛార్జీల అమలుపై కేంద్రం కీలక నిర్ణయం