శానిటైజర్‌ స్ప్రేతో మ్యూజిక్.. బీభత్సంగా వైరల్ అవుతోన్న వీడియో..

కరోనా కాలం మొదలైనప్పటి నుంచి మాస్క్ ధరించడం, శానిటైజర్‌ రాసుకోవడం, వస్తువులపై స్ప్రే చేయడం నిత్యం ఇదే సరిపోతుంది. కానీ ఓ కుర్రాడు మాత్రం.. శానిటైజర్‌ స్ప్రేతో మ్యూజిక్‌ క్రియేట్ చేశాడు. వాషింగ్ మెషిన్లు, శానిటైజర్ ఉపయోగించి హ్యారీ పోటర్...

  • Updated On - 1:27 pm, Tue, 7 July 20 Edited By:
శానిటైజర్‌ స్ప్రేతో మ్యూజిక్.. బీభత్సంగా వైరల్ అవుతోన్న వీడియో..


కరోనా కాలం మొదలైనప్పటి నుంచి మాస్క్ ధరించడం, శానిటైజర్‌ రాసుకోవడం, వస్తువులపై స్ప్రే చేయడం నిత్యం ఇదే సరిపోతుంది. కానీ ఓ కుర్రాడు మాత్రం.. శానిటైజర్‌ స్ప్రేతో మ్యూజిక్‌ క్రియేట్ చేశాడు. వాషింగ్ మెషిన్లు, శానిటైజర్ ఉపయోగించి హ్యారీ పోటర్ సిరీస్ థీమ్ ప్లే చేశాడు. అలాగే ట్యాప్ వాటర్, శానిటైజర్ స్ప్రే, ఇంట్లోని వస్తువలు ఉపయోగించి సౌండ్ సృష్టించి ఆల్బమ్ క్రియేట్ చేశాడు. ఈ 8 నిమిసాల వీడియోని కర్ట్ హ్యూగోష్నిడెర్ అప్‌లోడ్ చేశాడు. డోర్లు తెరవడం, ముయ్యడం ద్వారా సౌండ్స్ క్రియేట్ చేయడాన్ని ఆ వీడియోలో చూడొచ్చు. బేస్ లెవల్ పెంచడానికి మైక్రో ఓవెన్‌ను కూడా వాడేశాడు. కాగా ఈ వీడియో పోస్ట్ చేసిన రెండు రోజుల్లోనే లక్షా 40 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 1.3 కోట్ల మంది సబ్‌స్కైబర్లను సొంతం చేస్తుకున్నాడు హ్యోగో.

Read More:

శ్రీశైలం ఆలయంలో మొదటి కరోనా కేసు..

తెలంగాణ కొత్త సచివాలయ నమూనా విడుదల..

మాజీ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి కన్నుమూత