ఉపాధి లేక రెజ్లింగ్ ఆటగాడి ఆత్మహత్య

ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌కు చెందిన జాతీయ స్థాయి రెజ్లింగ్ క్రీడాకారుడు భుజంకార్ శ్రీనివాస్ ప్రాణాలు తీసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, జీవితంలో........

ఉపాధి లేక రెజ్లింగ్ ఆటగాడి ఆత్మహత్య
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 06, 2020 | 11:01 AM

Wrestling Player Commits Suicide : రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ యువ ఆటగాడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయినవారు కొందరైతే.. పనులు లేక కొందరు మృత్యువును ఆహ్వానిస్తున్నారు. తాను ఎంతో ఇష్టంతో ఆడే ఆట కడుపు నిండా అన్నం పెట్టదనుకున్నాడో ఏమో.. ఓ క్రీడాకారుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌కు చెందిన జాతీయ స్థాయి రెజ్లింగ్ క్రీడాకారుడు భుజంకార్ శ్రీనివాస్ ప్రాణాలు తీసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, జీవితంలో స్థిరపడలేనని మనస్తాపంతో పురుగుల మందు తాగి శ్రీనివాస్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు
కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..