AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వ‌ర‌ల్డ్ అప్‌డేట్ః క‌రోనా పాజిటివ్ కేసులు @2.28 కోట్లు

ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,28,62,465కి చేరింది. ఇక అలాగే ఇప్ప‌టివ‌ర‌కూ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 7,97,117 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. ఇక‌ ప్రస్తుతం 65,47,654 యాక్టీవ్ కేసులు ఉండగా, 1,55,17,694 మంది కోవిడ్‌తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్..

వ‌ర‌ల్డ్ అప్‌డేట్ః క‌రోనా పాజిటివ్ కేసులు @2.28 కోట్లు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 15, 2020 | 7:00 PM

Share

ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ కోవిడ్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజూ కొత్త‌గా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్ప‌టికే ప‌లువురు సినీ, రాజ‌కీయ‌ ప్ర‌ముఖులు, పోలీసులు, వైద్యులు ఈ వైర‌స్ బారిన ప‌డుతోన్న‌ విష‌యం తెలిసిందే. కాగా ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,28,62,465కి చేరింది. ఇక అలాగే ఇప్ప‌టివ‌ర‌కూ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 7,97,117 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. ఇక‌ ప్రస్తుతం 65,47,654 యాక్టీవ్ కేసులు ఉండగా, 1,55,17,694 మంది కోవిడ్‌తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇక అమెరికాలో క‌రోనా వైర‌స్ ఉగ్ర‌రూపం దాల్చుతోంది. రోజురోజుకీ కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్ర‌స్తుతం అమెరికా వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 57,46,272కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 1,77,424 మంది మృతి చెందారు. కాగా 24,73,364 యాక్టీవ్ కేసులు ఉండగా, 30,95,484 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇక బ్రెజిల్, రష్యా, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, స్పెయిన్, లండన్, పాకిస్తాన్, ఇటలీలో కరోనా కేసులు పెరుగుతూ, త‌గ్గుతూ ఉన్నాయి.

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 68,898 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 983 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 29,05,823కి చేరుకుంది. ఇందులో 6,92,028 యాక్టివ్ కేసులు ఉండగా.. 54,849 మంది కరోనాతో మరణించారు. అటు దేశంలో ఇప్పటివరకు 21,58,946 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.

Read More:

ఎస్పీ బాలు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని.. వైసీపీ ఎమ్మెల్యే పూజ‌లు

తెలంగాణ‌లో రాబోయే నాలుగు రోజుల్లో భారీ వ‌ర్షాలు!

సెప్టెంబ‌ర్ 5న రిలీజ్ అవుతోన్న ”వి” సినిమా

Follow Us
22 ఏళ్లకే రూ.46 వేలు.. బీకామ్ చదివి క్యాబ్ డ్రైవర్‌గా మారిన యువకు
22 ఏళ్లకే రూ.46 వేలు.. బీకామ్ చదివి క్యాబ్ డ్రైవర్‌గా మారిన యువకు
3 రోజుల్లోనే కొత్తిమీర సులువుగా పెంచే సరికొత్త సింపుల్ చిట్కా
3 రోజుల్లోనే కొత్తిమీర సులువుగా పెంచే సరికొత్త సింపుల్ చిట్కా
షుగర్ నుంచి గుండె ఆరోగ్యం వరకు.. మీకు సరిపోయే రైస్ ఏదో తెలుసా?
షుగర్ నుంచి గుండె ఆరోగ్యం వరకు.. మీకు సరిపోయే రైస్ ఏదో తెలుసా?
శుభమన్ గిల్ జట్టుకు దూరం కావడానికి కారణం ఏంటి?
శుభమన్ గిల్ జట్టుకు దూరం కావడానికి కారణం ఏంటి?
అరటిపండా.. నారింజా? బీపీ కంట్రోల్‌కు ఏ పండు బెస్ట్
అరటిపండా.. నారింజా? బీపీ కంట్రోల్‌కు ఏ పండు బెస్ట్
ఇడ్లీ కుక్కర్‌ను ఇలా కూడా వాడొచ్చా? వీటిని మస్ట్ ట్రై
ఇడ్లీ కుక్కర్‌ను ఇలా కూడా వాడొచ్చా? వీటిని మస్ట్ ట్రై
బర్రె పాలు, ఆవు పాలు, ప్యాకెట్ పాలు.. మీ పిల్లలకు ఏది మంచిది..?
బర్రె పాలు, ఆవు పాలు, ప్యాకెట్ పాలు.. మీ పిల్లలకు ఏది మంచిది..?
రాబోయే 3 నెలల్లో వీరి జీవితం టర్న్.. అపార ధనలాభం, భోగభాగ్యాలు!
రాబోయే 3 నెలల్లో వీరి జీవితం టర్న్.. అపార ధనలాభం, భోగభాగ్యాలు!
మీరు ఉండాల్సిన పనిలేకుండా.. డబ్బును తెచ్చిపెట్టే 8 వ్యాపారాలు
మీరు ఉండాల్సిన పనిలేకుండా.. డబ్బును తెచ్చిపెట్టే 8 వ్యాపారాలు
మష్రూమ్స్‌ కొనగానే ఈ పొరపాటు చేస్తే త్వరగా పాడవుతాయి!
మష్రూమ్స్‌ కొనగానే ఈ పొరపాటు చేస్తే త్వరగా పాడవుతాయి!