AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విమాన ప్రయాణికుల్లో ‘దురుసుగాళ్ళు’.. తస్మాత్ జాగ్రత్త ! సిబ్బందికి కొత్త రూల్స్ !

ఈ కరోనా కాలంలో  విమాన ప్రయాణికుల్లో కొందరు దురుసుగా ప్రవర్తిస్తుంటారని, అలాంటివారిపట్ల అప్రమత్తంగా ఉండాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్.. విమాన సిబ్బందికి సూచించింది. కేబిన్ క్రూ కి, ఇలాంటి ప్రయాణికులకు..

విమాన ప్రయాణికుల్లో 'దురుసుగాళ్ళు'.. తస్మాత్ జాగ్రత్త ! సిబ్బందికి కొత్త రూల్స్ !
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 25, 2020 | 1:26 PM

Share

ఈ కరోనా కాలంలో  విమాన ప్రయాణికుల్లో కొందరు దురుసుగా ప్రవర్తిస్తుంటారని, అలాంటివారిపట్ల అప్రమత్తంగా ఉండాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్.. విమాన సిబ్బందికి సూచించింది. కేబిన్ క్రూ కి, ఇలాంటి ప్రయాణికులకు మధ్య తరచూ తగాదాలు, ఘర్షణలు జరుగుతున్న సంఘటనలు పెరిగిపోతున్న విషయాన్ని గుర్తించిన ఈ శాఖ..  సిబ్బంది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ని పాటించాలంటూ కొత్త నిబంధనలతో కూడిన సర్క్యులర్ ని జారీ చేసింది.  ఫేస్ మాస్కులు ధరించడానికి నిరాకరిస్తున్న వారు, కోవిడ్ లక్షణాలున్నాయంటూ ఇతరులతో తగాదాలు పడేవారు, తమకు కేటాయించిన సీటులో కాకుండా మరో సీటులో కూర్చుంటామని విమాన సిబ్బందితో గొడవ పడేవారు పెరుగుతున్నారని ఈ శాఖ పేర్కొంది. ఈ విధమైన ప్రవర్తనతో ఇతరులను ఇబ్బంది పెట్టేవారి పట్ల సహనంతో ఎలా మెలగాలో, వారిని ఎలా బుజ్జగించాలో సిబ్బంది అవగాహన ఏర్పరచుకోవాలని, ఏ మాత్రం పరిస్థితి ‘ముదురుతున్నట్టు’ కనిపించినా.. పై అధికారులకు తెలియజేయాలని కోరింది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించింది.

Follow Us
ఇన్నాళ్లు తెలియలే..అరెరే గుడ్డు పెంకులు తియ్యడం ఇంత ఈజీనా?
ఇన్నాళ్లు తెలియలే..అరెరే గుడ్డు పెంకులు తియ్యడం ఇంత ఈజీనా?
పేదవారు కూడా ధనవంతులవుతారు.. సూర్య సంచారంతో వీరికి అదృష్టమే
పేదవారు కూడా ధనవంతులవుతారు.. సూర్య సంచారంతో వీరికి అదృష్టమే
చాణక్య నీతి : పెళ్లిచేసుకునే అబ్బాయి పేదవాడైనా ఈలక్షణాలు ఉండాలి
చాణక్య నీతి : పెళ్లిచేసుకునే అబ్బాయి పేదవాడైనా ఈలక్షణాలు ఉండాలి
రైతు కుటుంబాన్ని మింగేసిన అప్పుల భారం, కుటుంబ కలహాలు!
రైతు కుటుంబాన్ని మింగేసిన అప్పుల భారం, కుటుంబ కలహాలు!
తిరుమల బ్రహ్మోత్సవాల్లో అద్భుత ఘట్టం.. యోగ నరసింహుడిగా శ్రీవారు!
తిరుమల బ్రహ్మోత్సవాల్లో అద్భుత ఘట్టం.. యోగ నరసింహుడిగా శ్రీవారు!
సాధారణ ట్రక్ డ్రైవర్ నుండి యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన ఒకే ఒక్కడు!
సాధారణ ట్రక్ డ్రైవర్ నుండి యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన ఒకే ఒక్కడు!
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ షురూ..!
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ షురూ..!
ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.
ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.
క్రికెటర్ పృథ్వీ షా ఎంగేజ్‌మెంట్ రద్దు..
క్రికెటర్ పృథ్వీ షా ఎంగేజ్‌మెంట్ రద్దు..
వెయ్యేళ్లుగా మహిళలకు నో ఎంట్రీ.. ఆడ పురుగు కూడా రావొద్దు! వెళితే
వెయ్యేళ్లుగా మహిళలకు నో ఎంట్రీ.. ఆడ పురుగు కూడా రావొద్దు! వెళితే