మే 3 తరువాత పెళ్లి చేసుకునే వారికి ఈ రూల్స్ తప్పనిసరి

రోనా లాక్‌డౌన్‌తో దేశ వ్యాప్తంగా అన్ని పనులూ ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. అందులోనూ ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కాబట్టి.. పెళ్లిళ్లు చేసుకునే వారికి మరిన్ని తలనొప్పులు తెచ్చిపెడుతోంది. కరోనా ఎప్పుడు తగ్గుతుందా? ఎప్పుడు లాక్‌డౌన్ ఎత్తేస్తారా? అని కొన్ని జంటలు..

మే 3 తరువాత పెళ్లి చేసుకునే వారికి ఈ రూల్స్ తప్పనిసరి
Follow us

| Edited By:

Updated on: Apr 29, 2020 | 1:55 PM

కరోనా లాక్‌డౌన్‌తో దేశ వ్యాప్తంగా అన్ని పనులూ ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. అందులోనూ ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కాబట్టి.. పెళ్లిళ్లు చేసుకునే వారికి మరిన్ని తలనొప్పులు తెచ్చిపెడుతోందీ లాక్‌డౌన్. కరోనా ఎప్పుడు తగ్గుతుందా? ఎప్పుడు లాక్‌డౌన్ ఎత్తేస్తారా? అని కొన్ని జంటలు ఎదురుచూస్తున్నాయి. మే 3 తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేస్తే పెళ్లిళ్లు చేసుకునేందుకు పలువురు సిద్ధమవుతున్నారు. అయితే ఇలాంటి వారి కోసం ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధిస్తూ పెళ్లిళ్లు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది.

మే 3వ తేదీ తర్వాత పెళ్లి చేసుకునే వారికి అధికారిక అనుమతి తప్పనిసరి చేసింది. అందులోనూ ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న తరుణంలో పలు రూల్స్ జారీ చేసింది ప్రభుత్వం. పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె తరుపున కేవలం 10 మందికి మాత్రమే అనుమతి ఉంది. అలాగే ఖచ్చితంగా వారి వివరాలను రెవెన్యూ అధికారులు సంబంధిత పోలీస్ స్టేషన్‌కు పంపిస్తున్నట్లు తెలిపారు. పెళ్లిలో భౌతిక దూరం పాటించకుండా నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే మాస్కులు, శానిటైజర్లు తప్పకుండా వాడాలి. కాగా అందులోనూ విజయనగరం జిల్లా ఇంతవరకూ గ్రీన్‌ జోన్‌లో ఉన్నందున ఇతర జిల్లాలకు చెందిన వారితో సంబంధాలు కుదుర్చుకున్న పెళ్లిళ్లకు అనుమతులను నిరాకరిస్తున్నట్లు డీఆర్‌వో వెంకటరావు తెలిపారు.

Read More: తెలుగు సినిమాల గురించి ప్రత్యేకంగా భారత్ క్రికెటర్ల చర్చ

19 బంతుల్లో ధోని ఆల్ రౌండర్ భీభత్సం.. ఐపీఎల్‌కు ముందే ఊరమాస్

అయ్యో.! 'ఆడపిల్ల' అనుకునే వాళ్లకు.. ఈ తండ్రి కథే ఓ స్ఫూర్తి.!

టైగర్ జోన్ లో జ్యోతి క్షేత్రం, నిత్యాన్నదాన సత్రం ఇక అక్కడ ఉండదా?

నామినీని నమోదు చేయకపోతే మీ అకౌంట్ క్లోజ్!

బిజినెస్‌ కోసం డబ్బు కావాలా? ఎన్‌పీఎస్‌ విత్‌డ్రాలో రూల్స్ మార్పు

సన్ టాన్ తొలగించడానికి అలోవెరా ఫేస్ మాస్క్.. ఇలా వాడండి..

చారిత్రాత్మక తీర్పు వెలువరించిన కర్నూలు కోర్టు

మరో రెండు వారాల్లో చెల్లెలి పెళ్లి.! ఇంతలోనే ఉహించుకొని షాక్.!

గులాబీ పెదవుల కోసం బీట్‌రూట్‌ లిప్‌స్టిక్‌.. ఇంట్లోనే తయారీ.. ఇలా

కొత్త వరల్డ్ ఓకే.. మరి రొమాంటిక్‌ సీన్స్ మాటేంటి డార్లింగ్.?
కొత్త వరల్డ్ ఓకే.. మరి రొమాంటిక్‌ సీన్స్ మాటేంటి డార్లింగ్.?
అయ్యో.! 'ఆడపిల్ల' అనుకునే వాళ్లకు.. ఈ తండ్రి కథే ఓ స్ఫూర్తి.!
అయ్యో.! 'ఆడపిల్ల' అనుకునే వాళ్లకు.. ఈ తండ్రి కథే ఓ స్ఫూర్తి.!
బిజినెస్‌ కోసం డబ్బు కావాలా? ఎన్‌పీఎస్‌ విత్‌డ్రాలో రూల్స్ మార్పు
బిజినెస్‌ కోసం డబ్బు కావాలా? ఎన్‌పీఎస్‌ విత్‌డ్రాలో రూల్స్ మార్పు
మరో రెండు వారాల్లో చెల్లెలి పెళ్లి.! ఇంతలోనే ఉహించుకొని షాక్.!
మరో రెండు వారాల్లో చెల్లెలి పెళ్లి.! ఇంతలోనే ఉహించుకొని షాక్.!
బైక్‌పై వెళ్తున్న యువకునికి గుండెపోటు! 26 ఏళ్లకే నూరేళ్లూ నిండాయి

వన్‌ప్లస్ 12ఆర్ కొన్నవారికి డబ్బులు వెనక్కి.. ఎందుకంటే.?

రెచ్చిపోయిన పేకాటరాయుళ్లు.! ఏం చేశారంటే.? జూద గృహంపై మహిళా పోలీస్

కాలేజ్‌ ఫెస్ట్ లో సాంగ్ కు డ్యాన్స్ చేసిన యువతిపై దారుణమైన ముద్ర!

అదరహో అనిపించిన ఒయాసిస్‌ కిడ్స్‌ కార్నివాల్‌.! వీడియో వైరల్.

అంటార్కిటికాను తలపిస్తోన్న గుల్మార్గ్‌.! ఎటుచూసినా మంచుతో సిటీ.

"చంద్రబాబుకి రెస్ట్‌.. కుప్పం బరిలో నేనుంటా.."