Coronavirus: ‘సామాజిక దూరం’ కోసం అందుబాటులోకి కొత్త యాప్..!

కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు సామాజిక దూరమే ఉత్తమమైన మార్గమని అందరూ చెబుతున్నారు. అందుకే కనీసం 1.5 మీటర్ల దూరం పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Coronavirus: 'సామాజిక దూరం' కోసం అందుబాటులోకి కొత్త యాప్..!
Follow us

| Edited By:

Updated on: Apr 30, 2020 | 7:11 PM

కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు సామాజిక దూరమే ఉత్తమమైన మార్గమని అందరూ చెబుతున్నారు. అందుకే కనీసం 1.5 మీటర్ల దూరం పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇలా 1.5 మీటర్ల దూరంను మనం కరెక్ట్‌గా పాటిస్తున్నామా..? లేదా..? అన్నది తెలుసుకోవడం కాస్త కష్టమే. దీన్ని తెలుసుకోవడం కోసం అమెరికాలోని యునైటెడ్ నేషన్స్‌ టెక్నాలజీ ఇన్నోవేషన్‌ ల్యాబ్(UNTIL) ఓ కొత్త యాప్‌ను రూపొందించింది. 1point5 పేరుతో రూపొందిన ఈ యాప్‌ ఇంచుమించు భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు అనే యాప్‌లాగే ఉంటుంది. ఆండ్రాయిడ్‌ ఫోన్లతో పాటు యాపిల్‌ ఫోన్లలోనూ ఇది అందుబాటులో ఉంది. దీన్ని వాడాలంటే కచ్చితంగా బ్లూటూత్‌, జీపీఎస్‌ ఆన్‌తో ఉండాలి.

యాప్ ఎలా పనిచేయనుందంటే.. ప్లేస్టోర్‌ లేదా యాప్‌ స్టోర్‌లోకి వెళ్లి 1point5ను ఇన్‌స్టాల్ నుంచి చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేయగానే గెట్‌ స్టార్టెడ్ అని చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే.. చుట్టుపక్కల ఎన్ని మీటర్ల దూరంలోకి ఇతరులు వస్తే హెచ్చరించాలో మనమే నిర్ణయించుకోవచ్చు. ఎంపిక పూర్తయ్యాక బ్లూటూత్ ఎనేబుల్ చేయాలి. ఆ తరువాత జీపీఎస్‌ లొకేషన్‌ యాక్సెస్‌కు అనుమతించి, యాప్‌ను వాడుకోవచ్చు. అయితే మన దగ్గరున్న వారు కూడా బ్లూటూత్ ఆన్‌ చేసి ఉంటేనే ఈ యాప్ పనిచేయనుంది.

కాగా ఈ యాప్‌ యూజర్ల నుంచి ఎలాంటి సమాచారం సేకరించదని UNTIL తెలిపింది. అలాగే ఆరోగ్య సేతు లాగే ఈ యాప్ ఎలాంటి ఆరోగ్య సమాచారం ఇవ్వదని.. కేవలం భౌతిక దూరం పాటించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఆ సంస్థ తెలిపింది.

Read This Story Also: అప్పుడు కరోనా కంటే ఆ‌ మరణాలే ఎక్కువవుతాయి: ‘ఇన్ఫీ’ నారాయణ మూర్తి

Latest Articles
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్… ఆకాశ ఎయిర్‌లో 20 శాతం తగ్గింపు
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్… ఆకాశ ఎయిర్‌లో 20 శాతం తగ్గింపు
హై బీపీ రోగులు వ్యాయామం చేస్తుంటే..ఈ 3 విషయాలు గుర్తు పెట్టుకోండి
హై బీపీ రోగులు వ్యాయామం చేస్తుంటే..ఈ 3 విషయాలు గుర్తు పెట్టుకోండి
బీజేపీకి 272 సీట్లు రాకపోతే ఎలా..? ప్లాన్‌ బీ ఏంటి..?
బీజేపీకి 272 సీట్లు రాకపోతే ఎలా..? ప్లాన్‌ బీ ఏంటి..?
సిట్రియోన్ సీ-3 కారుపై అద్భుత ఆఫర్.. కేవలం రూ.7 లక్షలకే మీ సొంతం
సిట్రియోన్ సీ-3 కారుపై అద్భుత ఆఫర్.. కేవలం రూ.7 లక్షలకే మీ సొంతం
టాప్ గేర్లో విడా వీ1 ప్రో అమ్మకాలు.. ఈ స్కూటర్లో ప్రత్యేకతలివే..
టాప్ గేర్లో విడా వీ1 ప్రో అమ్మకాలు.. ఈ స్కూటర్లో ప్రత్యేకతలివే..
చేపలతో డ్రింక్.. బతికి ఉండగానే తాగాలంట.. ధర తెలిస్తే షాక్
చేపలతో డ్రింక్.. బతికి ఉండగానే తాగాలంట.. ధర తెలిస్తే షాక్
ఎల్ఐసీ నుంచి మరో అద్భుత స్కీమ్..ఆ ప్లాన్‌తో పింఛన్‌దారులకు పండగే
ఎల్ఐసీ నుంచి మరో అద్భుత స్కీమ్..ఆ ప్లాన్‌తో పింఛన్‌దారులకు పండగే
వీధి కుక్కపై యువకుల పైశాచికం.. ఏం చేసారో మీరే చూడండి...!!
వీధి కుక్కపై యువకుల పైశాచికం.. ఏం చేసారో మీరే చూడండి...!!
ఆ ఫ్యాన్స్‌కు బోలెడంత మంది ఫ్యాన్స్..!
ఆ ఫ్యాన్స్‌కు బోలెడంత మంది ఫ్యాన్స్..!
ఆగస్టు నెల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా ఈ నెల 18న విడుదల
ఆగస్టు నెల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా ఈ నెల 18న విడుదల