AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2020ని కాలితో తంతానంటోన్న క్రికెటర్..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి టెర్రర్ సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. రోజుకూ లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఏదో రూపంలో ఎటాక్ చేస్తూనే ఉంది కరోనా. సామాన్యులతో పాటు వైద్యులు, పోలీసులు, నటులు, రాజకీయ నాయకులు సైతం కరోనా బారిన పడుతుండటంతో..

2020ని కాలితో తంతానంటోన్న క్రికెటర్..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 14, 2020 | 1:34 PM

Share

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి టెర్రర్ సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. రోజుకూ లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఏదో రూపంలో ఎటాక్ చేస్తూనే ఉంది కరోనా. సామాన్యులతో పాటు వైద్యులు, పోలీసులు, నటులు, రాజకీయ నాయకులు సైతం కరోనా బారిన పడుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ 2020లో అనుకోని ప్రమాదాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. దీంతో 2020 సంవత్సరాన్ని కాలితో తంతానని అంటున్నాడు టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్. 2020 ఏడాదిని ఉద్ధేశిస్తూ ఓ ఫొటోను కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.

‘ఫొటోలో లెగ్ కిక్ ఫోజులో పెట్టి కనిపించాడు ఇర్ఫాన్. ఈ సంవత్సరంలో సగం అయిపోయింది. కానీ నాకు మాత్రం 2020ని ఇలా తన్నాలని ఉంది’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఈ పోస్ట్‌పై నెటిజన్లు కూడా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

కాగా 2020 ప్రారంభం నుంచే కరోనా సహా ఇతర విపత్తులతో ప్రపంచం విలవిలలాడుతోంది. కరోనా మహమ్మారితో పాటు భూకంపాలు, తుఫానులు, మిడతల దాడులు వంటివి ఎదుర్కొంది భారత్.

Follow Us
మనవడి మరణం తట్టుకోలేక ఆగిన తాత గుండె.. ఈ కుటుంబ కథ తెలిస్తే..
మనవడి మరణం తట్టుకోలేక ఆగిన తాత గుండె.. ఈ కుటుంబ కథ తెలిస్తే..
టీమిండియా హ్యాట్రిక్ ఓటములకు అసలు కారణం ఇదేనంట..?
టీమిండియా హ్యాట్రిక్ ఓటములకు అసలు కారణం ఇదేనంట..?
ప్రమాదం కాదు..కోటీశ్వరుడైన బిజినెస్‌మెన్ చేసిన ఘాతుకం!ఏం చేశాడంటే
ప్రమాదం కాదు..కోటీశ్వరుడైన బిజినెస్‌మెన్ చేసిన ఘాతుకం!ఏం చేశాడంటే
సముద్ర తీరంలో వింత ఆకారం.. సైంటిస్టుల అనుమానం అదే!
సముద్ర తీరంలో వింత ఆకారం.. సైంటిస్టుల అనుమానం అదే!
భారత పాస్‌పోర్ట్ ఎంత శక్తివంతం? 26 దేశాలకు వీసా లేకుండానే ప్రయాణం
భారత పాస్‌పోర్ట్ ఎంత శక్తివంతం? 26 దేశాలకు వీసా లేకుండానే ప్రయాణం
ఓడితే సిరీస్ చేజారినట్లే.. కీలక మార్పులతో సిద్ధం..!
ఓడితే సిరీస్ చేజారినట్లే.. కీలక మార్పులతో సిద్ధం..!
ఉసిరి vs నేరేడు పండ్లు.. మీ లివర్ కొవ్వు తగ్గించడంలో ఏది బెస్ట్?
ఉసిరి vs నేరేడు పండ్లు.. మీ లివర్ కొవ్వు తగ్గించడంలో ఏది బెస్ట్?
పెళ్లి రోజున సర్‌ప్రైజ్ అని విడాకులు ఇచ్చాడు..
పెళ్లి రోజున సర్‌ప్రైజ్ అని విడాకులు ఇచ్చాడు..
అదృష్టం అంటే ఇదే.. 6 నెలల్లోనే రూ.2 లక్షను 11 లక్షలుగా మార్చింది
అదృష్టం అంటే ఇదే.. 6 నెలల్లోనే రూ.2 లక్షను 11 లక్షలుగా మార్చింది
శివాలయ పునర్నిర్మాణం కోసం తవ్వకాల్లో ఏం బయటపడ్డాయో తెలుసా..?
శివాలయ పునర్నిర్మాణం కోసం తవ్వకాల్లో ఏం బయటపడ్డాయో తెలుసా..?