AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనా ఉగ్ర‌రూపంః ఒకేరోజు 30మంది మృతి

త‌మిళ‌నాడులో క‌రోనా కేసులు అంత‌కంత‌కూ పెరుగుతుండ‌గా, చెన్నైలో ప‌రిస్థితి మ‌రింత ఆందోళ‌నక‌రంగా మారింది. గ‌డిచిన 24 గంట‌ల్లో త‌మిళ‌నాడు వ్యాప్తంగా 1,989 క‌రోనా కేసులు న‌మోదు కాగా, 30 మంది ప్రాణాలు కోల్పోయారు.

క‌రోనా ఉగ్ర‌రూపంః ఒకేరోజు 30మంది మృతి
Jyothi Gadda
|

Updated on: Jun 13, 2020 | 8:43 PM

Share

త‌మిళ‌నాడులో క‌రోనా కేసులు అంత‌కంత‌కూ పెరుగుతుండ‌గా, చెన్నైలో ప‌రిస్థితి మ‌రింత ఆందోళ‌నక‌రంగా మారింది. గ‌డిచిన 24 గంట‌ల్లో త‌మిళ‌నాడు వ్యాప్తంగా 1,989 క‌రోనా కేసులు న‌మోదు కాగా, 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క చెన్నైలోనే 1,487 కేసులు న‌మోదైన‌ట్లుగా త‌మిళ‌నాడు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసింది. తాజాగా కేసుల‌తో క‌లిపి త‌మిళ‌నాడులో ఇప్ప‌టి వ‌ర‌కు 42,687 కేసులు న‌మోదు అవ్వ‌గా, చెన్నైలోనే 30,444 కేసులు న‌మోదు అవ్వ‌డం గ‌మ‌నార్హం.

కాగా, ఈ ఒక్క రోజులో తమిళనాడులో కొత్త‌గా 1989 మంది క‌రోనా సోక‌గా.. అందులో 1,956 మంది స్థానికులు, 33 మంది విదేశాలు, ఇత‌ర రాష్ట్రాల నుంచి తిరిగి వ‌చ్చిన వారు ఉన్నారు. గ‌డిచిన 24 గంట‌ల్లో 1362 మంది క‌రోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాను జ‌యించిన వారి సంఖ్య 23,409కి చేరింది. అయితే శ‌నివారం ఒక్క రోజే భారీగా 30 మంది క‌రోనా చికిత్ప పొందుతూ ప్రాణాలు కోల్పోవ‌డం క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది. రాష్ట్రంలో కొత్త‌గా న‌మోదైన మ‌ర‌ణాల‌తో కలిపి మొత్తం క‌రోనా మృతుల సంఖ్య 397కి పెరిగింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలోని వేర్వేరు ఆస్ప‌త్రుల్లో 18,878 మంది చికిత్స పొందుతున్నారు.

'నారీ నారీ నడుమ మురారి' రివ్యూ.. శర్వానంద్ హిట్ కొట్టాడా?
'నారీ నారీ నడుమ మురారి' రివ్యూ.. శర్వానంద్ హిట్ కొట్టాడా?
కట్టెలు, కర్రలు లేకుండా.. పర్యావరణ హిత భోగీ.. ఎలా చేశారో తెలుసా..
కట్టెలు, కర్రలు లేకుండా.. పర్యావరణ హిత భోగీ.. ఎలా చేశారో తెలుసా..
రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు
రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు
గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు
గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు
కోడిపందేల బిజినెస్ కొత్త రికార్డులు సృష్టించేనా?
కోడిపందేల బిజినెస్ కొత్త రికార్డులు సృష్టించేనా?
చికెన్, మటన్ ముక్కల్ని ఈజీగా కోసేస్తున్న మాంజా దారం
చికెన్, మటన్ ముక్కల్ని ఈజీగా కోసేస్తున్న మాంజా దారం
ముల్లంగి చూసి మూతి తిప్పేసుకోకండి.. మీ ఆరోగ్యానికి దిక్సూచి..!
ముల్లంగి చూసి మూతి తిప్పేసుకోకండి.. మీ ఆరోగ్యానికి దిక్సూచి..!
ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన
ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన
హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ?
హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ?
పిచ్చిమొక్క అని పీకేస్తే మీకే లాస్‌.. పాడైపోయిన శరీర అవయవాలకు
పిచ్చిమొక్క అని పీకేస్తే మీకే లాస్‌.. పాడైపోయిన శరీర అవయవాలకు