AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోనూసూద్‌కు పూజలు.. స్పందించిన రియల్ హీరో

ముంబై కార్మికుల పట్ల ఔదార్యాన్ని చూపించిన సోనూసూద్‌కు ఒడిశా వాసులు పూజలు చేశారు. భువనేశ్వర్‌లోని ప్రధాన కూడలిలో సోనూసూద్‌ను "కరోనా ఫైటర్‌ కింగ్‌" అంటూ కటౌట్‌ ఏర్పాటు చేశారు....

సోనూసూద్‌కు పూజలు.. స్పందించిన రియల్ హీరో
Sanjay Kasula
|

Updated on: Jun 15, 2020 | 7:33 PM

Share

వలస కార్మికుల పాలిటి నిజమైన దేవుడు సోనూసూద్‌కు దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ నీరాజనాలు పలుకుతున్నారు. దేశవ్యాప్తంగా వలస కార్మికులతోపాటు సినిమా, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు. తాజాగా.. ముంబై కార్మికుల పట్ల ఔదార్యాన్ని చూపించిన సోనూసూద్‌కు ఒడిశా వాసులు పూజలు చేశారు. భువనేశ్వర్‌లోని ప్రధాన కూడలిలో సోనూసూద్‌ను “కరోనా ఫైటర్‌ కింగ్‌” అంటూ కటౌట్‌ ఏర్పాటు చేశారు. ఫొటో ముందు రంగులతో ముగ్గులు వేసి.. పూలతో అలకరించి పూజలు చేశారు. ఈ వీడియోపై సోనూసూద్‌ స్పందించారు. వారు చేస్తున్న చాలా బాగుందన్నారు. కానీ తనకు అంత అర్హత లేదని… మీ ప్రేమానురాగాలే నాకు రక్ష అంటూ రీట్వీట్‌ చేశాడు.

Follow Us
పెట్రోల్‌ పంపు యజమానులకు ఈ సమస్య ఎందుకొస్తుంది? అసలు కారణం ఇదే!
పెట్రోల్‌ పంపు యజమానులకు ఈ సమస్య ఎందుకొస్తుంది? అసలు కారణం ఇదే!
గుంటూరు–రేపల్లె మధ్య నిలిచిన రైళ్ల రాకపోకలు!
గుంటూరు–రేపల్లె మధ్య నిలిచిన రైళ్ల రాకపోకలు!
ఫస్ట్ బాల్ వేసి కుప్పకూలిన ప్లేయర్.. తీరా చూస్తే..!
ఫస్ట్ బాల్ వేసి కుప్పకూలిన ప్లేయర్.. తీరా చూస్తే..!
వందే భారత్ vs శతాబ్ది.. రెండింటి మధ్య అసలు తేడాలేంటి?
వందే భారత్ vs శతాబ్ది.. రెండింటి మధ్య అసలు తేడాలేంటి?
ప్రోమో షూట్‌లో గాయం.. టీమిండియా సిరీస్ నుంచి ఔట్.. ఎవరంటే..?
ప్రోమో షూట్‌లో గాయం.. టీమిండియా సిరీస్ నుంచి ఔట్.. ఎవరంటే..?
కంటి మసక తగ్గాలంటే ఇవే పర్ఫెక్ట్.. ఎంత ఖర్చు అయినా తెచ్చుకోండి..
కంటి మసక తగ్గాలంటే ఇవే పర్ఫెక్ట్.. ఎంత ఖర్చు అయినా తెచ్చుకోండి..
27 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తుంది.. ఇప్పుడు థియేటర్లలో రచ్చ చ
27 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తుంది.. ఇప్పుడు థియేటర్లలో రచ్చ చ
ఏపీ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఇకపై ఆ రైళ్లు అక్కడ ఆగాల్సిందే
ఏపీ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఇకపై ఆ రైళ్లు అక్కడ ఆగాల్సిందే
హీరో నాని విజ్ఞప్తిపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి..
హీరో నాని విజ్ఞప్తిపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి..
టీనేజర్లలో వేగంగా పెరుగుతున్న ఊబకాయం, PCOS సమస్యలు..
టీనేజర్లలో వేగంగా పెరుగుతున్న ఊబకాయం, PCOS సమస్యలు..