AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ బిల్డింగ్ సీల్డ్

ఇక అందులోనూ వృద్ధులు, రోగులపై ఈ మహమ్మారి మరింత ఎఫెక్ట్ చూపిస్తోంది. దీంతో ముందస్తు జాగ్రత్తా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ప్రముఖ గాయని లతా మంగేష్కర్ నివసిస్తున్న భవనానికి బీఎంసీ సీల్ వేయాలని నిర్ణయం తీసుకుంది. మేము ఉంటోన్న భవనంలో..

ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ బిల్డింగ్ సీల్డ్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 30, 2020 | 11:13 AM

Share

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ కోవిడ్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. రోజూ కొత్త‌గా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్ప‌టికే ప‌లువురు సినీ, రాజ‌కీయ‌ ప్ర‌ముఖులు, పోలీసులు, వైద్యులు ఈ వైర‌స్ బారిన ప‌డుతోన్న‌ విష‌యం తెలిసిందే. ఇక అందులోనూ వృద్ధులు, రోగులపై ఈ మహమ్మారి మరింత ఎఫెక్ట్ చూపిస్తోంది. దీంతో ముందస్తు జాగ్రత్తా చర్యలు తీసుకుంటున్నారు.

ఇందులో భాగంగానే ప్రముఖ గాయని లతా మంగేష్కర్ నివసిస్తున్న భవనానికి బీఎంసీ సీల్ వేయాలని నిర్ణయం తీసుకుంది. మేము ఉంటోన్న భవనంలో ఎక్కువగా వృద్ధులు ఉండటంతో భవనం సీల్ చేయనున్నట్లు కాల్ వచ్చిందని లతా మంగేష్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. వృద్ధుల భద్రతను దృష్టిలో ఉంచుకుని భవనానికి సీలు వేయాలని బిల్డింగ్ సొసైటీ, బీఎంసీ సంయుక్తంగా నిర్ణయించాయి. భవనంలో ఉన్నవారంతా వ్యాధి విషయంలో అప్రమత్తంగానే ఉంటున్నారని లతా మంగేష్కర్ పేర్కొన్నారు.

Read More:

 ప్రపంచ వ్యాప్తంగా 2.51కోట్ల‌కి చేరిన పాజిటివ్ కేసులు

Follow Us
వీరికి జామకాయ డేంజర్.. తింటే ఇక హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే
వీరికి జామకాయ డేంజర్.. తింటే ఇక హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే
లీవ్ రద్దు వివాదం:ఉద్యోగి నిర్ణయంతో నెట్టింట హాట్ టాపిక్
లీవ్ రద్దు వివాదం:ఉద్యోగి నిర్ణయంతో నెట్టింట హాట్ టాపిక్
లిక్కర్ కేసు చిన్న కథకాదు.. మునిగిందెందరు..? ముంచిందెవరు ?
లిక్కర్ కేసు చిన్న కథకాదు.. మునిగిందెందరు..? ముంచిందెవరు ?
ఆరోగ్యానికి మంచిదే కదా అని తినేస్తున్నారా.! తొక్కలోనే ప్రమాదం
ఆరోగ్యానికి మంచిదే కదా అని తినేస్తున్నారా.! తొక్కలోనే ప్రమాదం
ఫ్యాటీ లివర్ రాకుండా ఉండాలంటే ఈ డైట్ పాటించండి..
ఫ్యాటీ లివర్ రాకుండా ఉండాలంటే ఈ డైట్ పాటించండి..
విజయ్-రష్మికల పెళ్లి దుస్తులు డిజైన్ చేసింది ఎవరో తెలుసా?
విజయ్-రష్మికల పెళ్లి దుస్తులు డిజైన్ చేసింది ఎవరో తెలుసా?
అన్నం తిన్న తర్వాత.. ఆ అలవాటు ఉంటే.
అన్నం తిన్న తర్వాత.. ఆ అలవాటు ఉంటే.
మునక్కాడ ఎండు చేపలు ఇలా చేస్తే.. ముక్క వదలకుండా లాగించేస్తారు
మునక్కాడ ఎండు చేపలు ఇలా చేస్తే.. ముక్క వదలకుండా లాగించేస్తారు
ఈ టాలీవుడ్ హీరో గుర్తున్నాడా? ఇతని సోదరుడు కూడా టాప్ యాక్టర్
ఈ టాలీవుడ్ హీరో గుర్తున్నాడా? ఇతని సోదరుడు కూడా టాప్ యాక్టర్
దేనికైనా రాసిపెట్టి ఉండాలి.. చిరంజీవి అంత పెద్ద స్టార్ అవ్వాలిసిన
దేనికైనా రాసిపెట్టి ఉండాలి.. చిరంజీవి అంత పెద్ద స్టార్ అవ్వాలిసిన