Instant Junnu: జున్నుపాలు లేకుండా 15 నిమిషాల్లో చేసే గడ్డలాంటి జున్నును
తెలుగువారి సంప్రదాయ తీపి వంటకాల్లో జున్నుకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే సహజసిద్ధమైన జున్నుపాలు అందరికీ అన్నివేళలా దొరకడం చాలా అరుదు. జున్నుపాలు లేనప్పుడు చాలామంది ఎగ్స్, కార్న్‌ఫ్లోర్ లేదా కండెన్స్‌డ్ మిల్క్ వేసి ట్రై చేస్తుంటారు; కానీ వాటిలో అసలైన జున్ను రుచి, అనుభూతి రావు. అలాంటి పనిలేకుండా.. సూపర్ మార్కెట్లలో లేదా ఆయుర్వేదిక్ షాపుల్లో సులభంగా లభించే కామధేను/ఆర్వీ బ్రాండ్ 'జున్ను పౌడర్' వాడితే కేవలం 15 నిమిషాల్లోనే అచ్చం జున్నుపాలతో చేసినట్లే పర్ఫెక్ట్ గడ్డలాంటి జున్నును ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
