AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా సంసారంలో నిప్పులు పోయకంటూ.. చిరుకి పీవీపీ రిక్వెస్ట్

చిరంజీవి గారు, ఏదో ఇంట్లో అంట్లు తోమగలము, గచ్చు కడగగలము కానీ మీరిలా స్టార్ చెఫ్‌లా నలభీమ పాకము వండుతుంటే, మా ఆవిడ మెగాస్టారే చేయగలేనిది, మీకేమిటి అంటున్నారు. దయచేసి మా సంసారంలో నిప్పులు పోయొద్దు..

మా సంసారంలో నిప్పులు పోయకంటూ.. చిరుకి పీవీపీ రిక్వెస్ట్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 24, 2020 | 4:53 PM

Share

దయచేసి మా సంసారంలో నిప్పులు పోయకంటూ.. మెగాస్టార్‌కి వైసీపీ నేత, ప్రముఖ సినీ నిర్మాత పీవీపీ వేడుకుంటున్నారు. చిరంజీవి ఏంటి.. పీవీపీ ఇంట్లో నిప్పులు పోయడమేంటని అనుకుంటున్నారా? అవును ఈ విషయాన్ని పీవీపీనే స్వయంగా ట్విట్టర్‌‌లో పోస్ట్ చేశారు.

ఎప్పుడూ తీరకలేని సెలబ్రిటీలు ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు కదా. దీంతో రకరకాల ఛాలెంజ్‌లను విసురుకుంటున్నారు. అందులో భాగంగానే అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా మగవారికి ‘బీ ద రియల్ మెన్’ అనే ఛాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే కదా. ఇప్పుడు దీన్నిసెలబ్రిటీలందరూ స్వీకరిస్తూ.. ఇంటిపనులు చేస్తూ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.

ఇలా యంగ్ టైగర్ ఎన్టీఆర్ విసిరిన ఈ ఛాలెంజ్‌ను చిరు తనదైన స్టైల్లో చేసి చూపించారు. ఈ ఛాలెంజ్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్, సూపర్ స్టార్ రజినీ కాంత్, మణిరత్నం వంటి దిగ్గజాలను నామినేట్ చేశారు. అయితే ఇక్కడొచ్చిన చిక్కు ఏంటంటే. చిరు ఉప్మా పెసరట్టు వేసి ఆశ్చర్యపరిచారు. దీనిపై నిర్మాత పీవీపీ ట్వీట్ చేశారు. ఇలా చేసి మా సంసారంలో నిప్పులు పోయవద్దు అంటూ ట్వీట్ చేశారు.

‘చిరంజీవి గారు, ఏదో ఇంట్లో అంట్లు తోమగలము, గచ్చు కడగగలము కానీ మీరిలా స్టార్ చెఫ్‌లా నలభీమ పాకము వండుతుంటే, మా ఆవిడ మెగాస్టారే చేయగలేనిది, మీకేమిటి అంటున్నారు. దయచేసి మా సంసారంలో నిప్పులు పోయొద్దు రియల్ లైఫ్ మెగాస్టార్ గారు’ అంటూ పీవీపీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

Read More: 

అక్షయ తృతీయ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయితో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు!

హైపర్‌ ఆది పెళ్లి డేట్ ఫిక్స్.. అమ్మాయిది ఏ జిల్లా అంటే!

సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..

గుడ్‌న్యూస్: వాట్సాప్‌లో ఒకేసారి 8 మందితో వీడియో కాలింగ్

తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?