AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాకు నచ్చింది… మీరు చూడండి…

లాక్ డౌన్ తో సినిమా ప్రముఖులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. కొందరు తమ ఫ్యాన్స్ తో లైవ్ ఛాట్ చేస్తే… మరికొందరు వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తున్నారు. అయితే మన టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య మాత్రం ఎక్కడా కనిపించలేదు. అందరిలా కాకుండా సోషల్‌ మీడియాకు కొంత దూరంగా ఉంటుంటారు. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఓ పోస్ట్ చేశారు చైతు. అది చూసిన ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు. ఇప్పడు ఆ పోస్ట్‌ […]

నాకు నచ్చింది... మీరు చూడండి...
Sanjay Kasula
|

Updated on: Jun 24, 2020 | 3:59 PM

Share

లాక్ డౌన్ తో సినిమా ప్రముఖులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. కొందరు తమ ఫ్యాన్స్ తో లైవ్ ఛాట్ చేస్తే… మరికొందరు వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తున్నారు. అయితే మన టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య మాత్రం ఎక్కడా కనిపించలేదు. అందరిలా కాకుండా సోషల్‌ మీడియాకు కొంత దూరంగా ఉంటుంటారు. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఓ పోస్ట్ చేశారు చైతు. అది చూసిన ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు. ఇప్పడు ఆ పోస్ట్‌ తెగ వైరల్‌ అవుతోంది.

చెర్నోబిల్‌ వెబ్‌ సిరీస్ తనకు ఎంతగానో నచ్చిందని పేర్కొన్న చైతూ పేర్కొన్నారు. అది స్పూర్థిదాయకంగా ఉందని.. అందరూ చూడాలంటూ సూచించారు. ఈ లాక్‌డౌన్‌ సమయంలో నాకు బాగా నచ్చింది ఈ సిరీస్‌ అంటూ పోస్ట్ చేశారు. అద్భుత నటన.. రచన, నిర్మాణ విలువలు బాగున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా చాలా స్పూర్థిదాయకంగా ఉంది. మీరు ఇప్పటివరకు చూడకుండా ఉంటే తప్పక చూడండని పేర్కొంటూ చెర్నోబిల్‌ పోస్టర్‌ను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఇన్‌స్టా పోస్ట్‌ తెగ వైరల్‌ అవుతోంది. చైతు చెప్పడమే ఆలస్యం… చూస్తామంటూ రీ పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్.

Follow Us
ఆసియా రిలేస్‌లో భారత్‌కు స్వర్ణం.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
ఆసియా రిలేస్‌లో భారత్‌కు స్వర్ణం.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
పౌరసత్వానికి ప్రూఫ్‌గా పాస్‌పోర్ట్ ఉపయోగపడదా..? కేంద్రం క్లారిటీ
పౌరసత్వానికి ప్రూఫ్‌గా పాస్‌పోర్ట్ ఉపయోగపడదా..? కేంద్రం క్లారిటీ
టీ20 వరల్డ్ కప్ వేళ పాక్ జట్టులో రచ్చ రచ్చ
టీ20 వరల్డ్ కప్ వేళ పాక్ జట్టులో రచ్చ రచ్చ
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్!
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్!
లిఫ్ట్‌లో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా? 99 శాతం మందికి తెలియదు..!
లిఫ్ట్‌లో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా? 99 శాతం మందికి తెలియదు..!
AP POLYCET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. సీటు పొందాలంటే ఇలా చేయండి
AP POLYCET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. సీటు పొందాలంటే ఇలా చేయండి
కెనడా ప్లేయర్ కాలు విరగ్గొట్టిన ఖతార్ ప్లేయర్ పై నిషేధం
కెనడా ప్లేయర్ కాలు విరగ్గొట్టిన ఖతార్ ప్లేయర్ పై నిషేధం
నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోవాల్సిందే.. హెల్తీ ‘బెల్లం రవ్వ లడ్డు
నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోవాల్సిందే.. హెల్తీ ‘బెల్లం రవ్వ లడ్డు
భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
ముడుచుకుందంటే పులులు, సింహాలు కూడా ఏం చేయలేవ్..
ముడుచుకుందంటే పులులు, సింహాలు కూడా ఏం చేయలేవ్..