AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా “ఎమ్మెల్యే, ఎంపీ”ల ఆచూకీ చెప్పండి.. క్యాష్ గెలుచుకోండి..!

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలతో పాటుగా.. కింది స్థాయి నేతలు కూడా ప్రజలకు ధైర్యం చెప్తూ.. సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే మధ్యప్రదేశ్‌లో మాత్రం ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్యే మాత్రం ప్రజలకు కనిపించకుండా పోయారట. ఇది చెప్పింది ఎవరో కాదు.. వాళ్ల నియోజక వర్గ ప్రజలే. అంతేకాదు.. తమ ఎమ్మెల్యే, ఎంపీల ఆచూకీ చెప్తే.. రూ.21000/- క్యాష్ కూడా రివార్డ్‌ ఇస్తాం అంటూ వాల్ […]

మా ఎమ్మెల్యే, ఎంపీల ఆచూకీ చెప్పండి.. క్యాష్ గెలుచుకోండి..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 19, 2020 | 5:40 PM

Share

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలతో పాటుగా.. కింది స్థాయి నేతలు కూడా ప్రజలకు ధైర్యం చెప్తూ.. సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే మధ్యప్రదేశ్‌లో మాత్రం ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్యే మాత్రం ప్రజలకు కనిపించకుండా పోయారట. ఇది చెప్పింది ఎవరో కాదు.. వాళ్ల నియోజక వర్గ ప్రజలే. అంతేకాదు.. తమ ఎమ్మెల్యే, ఎంపీల ఆచూకీ చెప్తే.. రూ.21000/- క్యాష్ కూడా రివార్డ్‌ ఇస్తాం అంటూ వాల్ పోస్టర్లు అతికించారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే, ఎంపీలు మరెవరో కాదు.. సాక్షాత్తు మధ్య ప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్, ఆయన కుమారుడు ఎంపీ నకుల్ నాథ్‌. వీరిద్దరు లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ.. స్థానిక చింద్వారా నియోజకవర్గ ప్రజలకు కనిపించకుండా పోయారని.. అక్కడి స్థానికులు కొందరు ఆరోపిస్తూ.. వారికి సంబంధించిన వాల్‌పోస్టర్‌లను అతికించారు. అయితే ఈ పోస్టర్లను అధికార బీజేపీకి చెందిన కొందరు కావాలనే అతికించి ఉంటారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అయితే ఈ పోస్టర్లతో తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ స్పష్టం చేసింది.

Follow Us
JEE Main పేపర్2 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా..ఇద్దరికి 100 పర్సంటైల్
JEE Main పేపర్2 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా..ఇద్దరికి 100 పర్సంటైల్
క్రెడిట్‌ కార్డ్‌ vs పర్సనల్‌ లోన్‌.. ఏది తక్కువ వడ్డీ!
క్రెడిట్‌ కార్డ్‌ vs పర్సనల్‌ లోన్‌.. ఏది తక్కువ వడ్డీ!
Horoscope Today: వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం..
వంకాయ చికెన్ కర్రీ ఇలా వండితే.. గిన్నె కూడా వదలరు
వంకాయ చికెన్ కర్రీ ఇలా వండితే.. గిన్నె కూడా వదలరు
'ది బ్లఫ్' ప్రమోషన్లలో మెరిసిన దేశీ గర్ల్.. ఒక్కో వస్తువు లక్షలే
'ది బ్లఫ్' ప్రమోషన్లలో మెరిసిన దేశీ గర్ల్.. ఒక్కో వస్తువు లక్షలే
బాలీవుడ్ కపుల్స్ లగ్జరీ అబోడ్స్.. కోట్ల విలువైన తారల కలల సౌధాలు
బాలీవుడ్ కపుల్స్ లగ్జరీ అబోడ్స్.. కోట్ల విలువైన తారల కలల సౌధాలు
కోడిగుడ్డు ఎండుచేపల పులుసు ఇలా వండితే.. రోజూ కావాలంటారు
కోడిగుడ్డు ఎండుచేపల పులుసు ఇలా వండితే.. రోజూ కావాలంటారు
హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం!
హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం!
మష్రూమ్ ఆమ్లెట్ ఇలా వేసి తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే..
మష్రూమ్ ఆమ్లెట్ ఇలా వేసి తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే..
రాగి పిండితో అదిరే బ్రేక్ ఫాస్ట్! తక్కువ నూనె, ఎక్కువ ప్రోటీన్
రాగి పిండితో అదిరే బ్రేక్ ఫాస్ట్! తక్కువ నూనె, ఎక్కువ ప్రోటీన్