AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహారాష్ట్రలో మళ్లీ విజృంభిస్తున్న కరోనావైరస్.. 75 రోజుల తర్వాత రికార్డు స్థాయిలో కరోనా కేసులు

Maharashtra: మహారాష్ట్రలో కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. గత కొన్నిరోజుల నుంచి 3వేలకు పైగా నమోదువుతున్న కేసులతో..

మహారాష్ట్రలో మళ్లీ విజృంభిస్తున్న కరోనావైరస్.. 75 రోజుల తర్వాత రికార్డు స్థాయిలో కరోనా కేసులు
Shaik Madar Saheb
|

Updated on: Feb 18, 2021 | 11:18 PM

Share

Maharashtra: మహారాష్ట్రలో కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. గత కొన్నిరోజుల నుంచి 3వేల నుంచి నాలుగు వేలకు పైగా నమోదువుతున్న కేసులతో ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే అమరావతిలో లాక్‌డౌన్‌ను విధిస్తూ ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా నమోదైన కేసులు మళ్లీ భయాందోళనలు కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో 75 రోజుల అనంతరం మళ్లీ కేసుల సంఖ్య 5 వేలు దాటింది.

బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 5,427 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారితో 38 మంది ప్రాణాలు కోల్పోయారని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటితో కలిపి మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,81,520కు చేరగా.. మరణాల సంఖ్య 51,669కు పెరిగింది. ఇదిలాఉంటే.. గత 24 గంటల్లో కరోనా నుంచి 2,543 మంది డిశ్చార్జ్ అయ్యారని.. వీరితో కలిపి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 19,87,804కు చేరినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 40,858 యాక్టివ్ కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

Also Read:

సెంచరీతో అదరగొట్టినా.. టీమిండియాను ఓడించిన బ్యాడ్‌లక్ ప్లేయర్లు
సెంచరీతో అదరగొట్టినా.. టీమిండియాను ఓడించిన బ్యాడ్‌లక్ ప్లేయర్లు
పండుగ వేళ కోనసీమకు టెస్లా సైబర్‌ట్రక్‌లో వచ్చింది ఎవరంటే..?
పండుగ వేళ కోనసీమకు టెస్లా సైబర్‌ట్రక్‌లో వచ్చింది ఎవరంటే..?
మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా? మీ డైట్‌లో ఈ చేంజ్ చేయండి..
మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా? మీ డైట్‌లో ఈ చేంజ్ చేయండి..
Ring of Fire: తొలి సూర్య గ్రహణంనాడు ‘రింగ్ ఆఫ్ ఫైర్’..! ఎక్కడ..
Ring of Fire: తొలి సూర్య గ్రహణంనాడు ‘రింగ్ ఆఫ్ ఫైర్’..! ఎక్కడ..
ఆడవారిలో మగ హర్మోన్.. ఇది ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో తెలుసా?
ఆడవారిలో మగ హర్మోన్.. ఇది ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో తెలుసా?
వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు