AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌ర్ణాట‌క‌ మంత్రి సీటీ ర‌వికి క‌రోనా పాజిటివ్..

క‌ర్ణాట‌క ప‌ర్యాట‌క శాఖ‌ మంత్రి సీటీ ర‌వికి క‌రోనా సోకిన‌ట్టు నిర్ధార‌ణ అయింది. అయితే క‌ర్ణాట‌క‌లోని కోవిడ్ సోకిన మొద‌టి మంత్రి ర‌వి కావ‌టం గ‌మనార్హం. ఆయ‌న‌కి రెండు, మూడు రోజుల నుంచి అస్వ‌స్థ‌త‌గా ఉండ‌టంతో.. ఆదివారం ఆయ‌న‌తో పాటు కుటుంబానికి మొత్తం క‌రోనా టెస్టులు..

క‌ర్ణాట‌క‌ మంత్రి సీటీ ర‌వికి క‌రోనా పాజిటివ్..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 13, 2020 | 2:04 PM

Share

ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా కోవిడ్ తీవ్రంగా విజృంభిస్తోన్న సంగ‌తి తెలిసిందే. సామాన్యుల‌తో పాటు ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు, వైద్యులు, పోలీసు సిబ్బంది, ప‌లువురు ప్ర‌ముఖ న‌టులు కూడా ఈ వైర‌స్ బారిన ప‌డ‌టంతో.. ప్ర‌జ‌లు మ‌రింత భ‌యాందోళ‌న‌ల‌కు గురవుతున్నారు. తాజాగా క‌ర్ణాట‌క ప‌ర్యాట‌క శాఖ‌ మంత్రి సీటీ ర‌వికి క‌రోనా సోకిన‌ట్టు నిర్ధార‌ణ అయింది. అయితే క‌ర్ణాట‌క‌లోని కోవిడ్ సోకిన మొద‌టి మంత్రి ర‌వి కావ‌టం గ‌మనార్హం. ఆయ‌న‌కి రెండు, మూడు రోజుల నుంచి అస్వ‌స్థ‌త‌గా ఉండ‌టంతో.. ఆదివారం ఆయ‌న‌తో పాటు కుటుంబానికి మొత్తం క‌రోనా టెస్టులు చేశారు. దీంతో ఆ త‌ర్వాత వ‌చ్చిన రిపోర్ట్స్‌లో ర‌వికి క‌రోనా పాజిటివ్ ఉన్న‌ట్లు తేలింది. వెంట‌నే ఆయ‌న్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

‘క‌రోనా వైర‌స్ సోకిన‌ట్టు మంత్రి సీటీ ర‌వి ట్వీట్ చేశారు. ఆదివారం నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో నాకు కోవిడ్ పాజిటివ్ ఉన్న‌ట్లు తేలింది. అదృష్ట‌వశాత్తు నా భార్య ప‌ల్ల‌వికి, మిగ‌తా సిబ్బందికి నెగిటివ్ వ‌చ్చింద‌ని’.. ఆయ‌న ట్వీట్‌లో వెల్ల‌డించారు. అలాగే ‘ప్ర‌స్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంద‌ని, చికిత్స తీసుకొని, తిరిగి ప్ర‌జ‌ల కోసం ప‌ని చేస్తాన‌ని’ తెలిపారు. కాగా ఇప్ప‌టికే క‌ర్ణాట‌క‌లో ముగ్గురు ఎమ్మెల్యేల‌కు క‌రోనా సోకింది. ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలోనూ ముగ్గురు సిబ్బందికి కూడా కోవిడ్ సోక‌డంతో సీఎం య‌డియూర‌ప్ప హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు.

Read More: బ్రేకింగ్: సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి రిజ‌ల్ట్స్ రిలీజ్..

బ్రేకింగ్: ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు క‌రోనా..

Follow Us
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే