AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్ణాటక ఆరోగ్య మంత్రి శ్రీరాములుకు కరోనా

కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు. ఇప్పటికే సీఎం, మాజీ సీఎంలను..

కర్ణాటక ఆరోగ్య మంత్రి శ్రీరాములుకు కరోనా
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 09, 2020 | 10:58 PM

Share

కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు. ఇప్పటికే సీఎం, మాజీ సీఎంలను తాకిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి బి. శ్రీరాములుకు కరోనా పరీక్షలు చేయించుకోగా.. రిపోర్టులో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలియజేశారు. వైరస్ వ్యాప్తి జరుగుతున్నప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలోని 30 జిల్లాల్లో పర్యటించినట్లు తెలిపారు. అంతేకాదు.. కరోనా సోకిన పేషెంట్స్‌కు అందుతున్న వైద్య సౌకర్యాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని.. ప్రస్తుతం ఆస్పత్రిలో చేరానని మంత్రి శ్రీరాములు తెలిపారు. ఇటీవల కాలంలో తనతో సన్నిహితంగా ఉన్నవారితో పాటు.. కలిసిన వారంతా క్వారంటైన్‌లో ఉంటూ.. కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు.

Follow Us
AP EAPCET 2026 ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే..
AP EAPCET 2026 ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే..
దివ్యౌషధం.. ఉదయాన్నే టిఫిన్‌కు బదులు ఒక్క గ్లాస్ తాగండి చాలు..
దివ్యౌషధం.. ఉదయాన్నే టిఫిన్‌కు బదులు ఒక్క గ్లాస్ తాగండి చాలు..
బంగారం ధరలు మరోసారి పతనం.. లేటెస్ట్ రేట్లు ఇవే..
బంగారం ధరలు మరోసారి పతనం.. లేటెస్ట్ రేట్లు ఇవే..
కళ్ళజోడు రిటర్న్ చేద్దామనుకున్నాడు.. కస్టమర్‌ కేర్‌కు కాల్ చేశాడు
కళ్ళజోడు రిటర్న్ చేద్దామనుకున్నాడు.. కస్టమర్‌ కేర్‌కు కాల్ చేశాడు
కోట్లు సంపాదించినా సుఖం, సంతోషం లేదు
కోట్లు సంపాదించినా సుఖం, సంతోషం లేదు
మహిళల కోసం కేంద్రం కొత్త పథకం.. ప్రతీ నెలా రూ.7 వేలు
మహిళల కోసం కేంద్రం కొత్త పథకం.. ప్రతీ నెలా రూ.7 వేలు
లక్ష్మీ కటాక్షానికి ముందస్తు సంకేతాలు ఇవేనా? కలల్లో కనిపించే..
లక్ష్మీ కటాక్షానికి ముందస్తు సంకేతాలు ఇవేనా? కలల్లో కనిపించే..
ప్రభుత్వ ఉద్యోగాల్లో హారిజాంటల్‌ రిజర్వేషన్‌ ఎలా అమలు చేస్తారు?
ప్రభుత్వ ఉద్యోగాల్లో హారిజాంటల్‌ రిజర్వేషన్‌ ఎలా అమలు చేస్తారు?
టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. ఏదో తెలుసా?
టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. ఏదో తెలుసా?
వీడియో చూస్తే గుండె ఆగిపోద్ది.. ఆకలితో ఉన్న సింహం ఎంత పని చేసింది
వీడియో చూస్తే గుండె ఆగిపోద్ది.. ఆకలితో ఉన్న సింహం ఎంత పని చేసింది