AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్ న్యూస్.. మాజీ సీఎం ప్రెస్‌మీట్‌లో జర్నలిస్టుకు కరోనా పాజిటివ్..!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా గురించి చెప్పక్కర్లేదు. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఈ మహమ్మారి బారినపడి.. తీవ్ర కష్టాల్లో చిక్కుకున్నాయి. ఈ క్రమంలో మనదేశంలో కూడా ఈ వైరస్ క్రమక్రమంగా విస్తరిస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఈ మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. ఓ జర్నలిస్టుకు కరోనా పాజిటివ్ అని తేలడంతో.. సహచరులంతా షాక్‌కు గురయ్యారు. సదరు జర్నలిస్టు.. ఆ రాష్ట్ర మాజీ సీఎం కమల్‌నాథ్ ప్రెస్‌మీట్‌కి వెళ్లినట్లు తెలుస్తోంది. అంతకుముందు.. ఆ జర్నలిస్టు కుమార్తెకు కూడా కరోనా పాజిటివ్ అని […]

షాకింగ్ న్యూస్.. మాజీ సీఎం ప్రెస్‌మీట్‌లో జర్నలిస్టుకు కరోనా పాజిటివ్..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 25, 2020 | 5:07 PM

Share

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా గురించి చెప్పక్కర్లేదు. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఈ మహమ్మారి బారినపడి.. తీవ్ర కష్టాల్లో చిక్కుకున్నాయి. ఈ క్రమంలో మనదేశంలో కూడా ఈ వైరస్ క్రమక్రమంగా విస్తరిస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఈ మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. ఓ జర్నలిస్టుకు కరోనా పాజిటివ్ అని తేలడంతో.. సహచరులంతా షాక్‌కు గురయ్యారు. సదరు జర్నలిస్టు.. ఆ రాష్ట్ర మాజీ సీఎం కమల్‌నాథ్ ప్రెస్‌మీట్‌కి వెళ్లినట్లు తెలుస్తోంది. అంతకుముందు.. ఆ జర్నలిస్టు కుమార్తెకు కూడా కరోనా పాజిటివ్ అని తెలుస్తోంది. అయితే మాజీ సీఎం ప్రెస్‌మీట్‌కు వెళ్లిన జర్నలిస్టులందరు.. క్వారంటైన్ కావాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.

Follow Us
‘నువ్వు ముస్లింవా?’ అని అడిగి 15 సార్లు కత్తితో పొడిచాడు..
‘నువ్వు ముస్లింవా?’ అని అడిగి 15 సార్లు కత్తితో పొడిచాడు..
బంగారం ధరలపై పండుగ చేసుకునే న్యూస్.. మరింత పతనం..!
బంగారం ధరలపై పండుగ చేసుకునే న్యూస్.. మరింత పతనం..!
రోహిత్‌తో గంభీర్ సీక్రెట్ మీటింగ్.. ప్రపంచకప్‌లో చోటుపై ఉత్కంఠ..?
రోహిత్‌తో గంభీర్ సీక్రెట్ మీటింగ్.. ప్రపంచకప్‌లో చోటుపై ఉత్కంఠ..?
టీటీడీ సరికొత్త రికార్డు.. ఒక్క ప్రకటనతో రూ. 96.98 కోట్ల విరాళాలు
టీటీడీ సరికొత్త రికార్డు.. ఒక్క ప్రకటనతో రూ. 96.98 కోట్ల విరాళాలు
రూ.220కే సిమెంట్ బస్తా.. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే..
రూ.220కే సిమెంట్ బస్తా.. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే..
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. 20 రోజుల పాటు ఆ రూట్‌ బంద్
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. 20 రోజుల పాటు ఆ రూట్‌ బంద్
కోహ్లీ బాడీగార్డ్ అహంకారం.. మీడియా ప్రతినిధిపై బూతు పురాణం..!
కోహ్లీ బాడీగార్డ్ అహంకారం.. మీడియా ప్రతినిధిపై బూతు పురాణం..!
రేపటి నుంచే దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. ఈ రూట్లోనే పరుగులు
రేపటి నుంచే దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. ఈ రూట్లోనే పరుగులు
విద్యుత్‌ శాఖలో AEE పోస్టుల రాత పరీక్ష వాయిదా..? తాజా అప్‌డేట్‌
విద్యుత్‌ శాఖలో AEE పోస్టుల రాత పరీక్ష వాయిదా..? తాజా అప్‌డేట్‌
జబర్దస్త్ జడ్జీగా ఇంద్రజ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అన్ని లక్షలా?
జబర్దస్త్ జడ్జీగా ఇంద్రజ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అన్ని లక్షలా?