AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Covid : పోస్ట్ కొవిడ్ లక్షణాల నుంచి బయటపడాలంటే ఎలా..? ఆందోళనను అధిగమించాలంటే నిపుణుల సూచనలు ఏంటి..

Post Covid : కోవిడ్ సమస్య నుంచి బయటపడినప్పటికీ లక్షణాలు ఉంటే లాంగ్ కోవిడ్ అని పిలుస్తారు. కోవిడ్ సంక్రమణ

Post Covid : పోస్ట్ కొవిడ్ లక్షణాల నుంచి బయటపడాలంటే ఎలా..? ఆందోళనను అధిగమించాలంటే నిపుణుల సూచనలు ఏంటి..
Post Covid
uppula Raju
|

Updated on: Jun 11, 2021 | 5:02 PM

Share

Post Covid : కోవిడ్ సమస్య నుంచి బయటపడినప్పటికీ లక్షణాలు ఉంటే లాంగ్ కోవిడ్ అని పిలుస్తారు. కోవిడ్ సంక్రమణ లేకుండా 3-4 వారాలు లేదా నెలలు ఈ లక్షణాలు కొనసాగుతాయి. ఇప్పటికే లాంగ్ కొవిడ్ లక్షణాలపై పరిశోధనలు జరిగాయి. ఇది అనారోగ్యంతో బాధపడుతున్న మగవారు, మహిళలలో ఎక్కువగా ఉంటుంది. దగ్గు, ఊపిరి, ముక్కు కారటం, అధిక అలసట, తలనొప్పి, కీళ్లు లేదా కండరాల నొప్పులు, ఆందోళన, నిరాశ దీర్ఘ కాలిక కోవిడ్ లక్షణాలు. మనస్సును ప్రత్యేకంగా కేంద్రీకరించడానికి అవరోధాలు ఉంటాయి. అందువల్ల లాంగ్ కొవిడ్ లక్షణాలకు చికిత్స చేయడం చాలా ముఖ్యం.

శాశ్వతంగా కోవిడ్ నుంచి బయటపడటానికి, మానసిక స్థితిని మార్చడానికి ఏమి చేయాలో తెలుసుకుందాం. దీర్ఘకాలిక కోవిడ్ ఉన్న ఎవరైనా తక్కువ నిద్ర, ఒత్తిడి, నిరాశతో బాధపడుతున్నారు. దీనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది సాధారణం మరీ ముఖ్యంగా ఏదైనా లక్షణాలను అధిగమించడానికి లేదా మెరుగుపరచడానికి సమయం పడుతుందని మీరు గుర్తుంచాలి. ఈ పద్దతులు పాటిస్తే మీకు మంచి రిలీఫ్ దొరుకుతుంది.

1. సకాలంలో ఆహారం తీసుకోవాలి 2. మీ ఆహారం సమతుల్యంగా ఉండాలి. 3. వ్యాయామంతో పాటు పోషకమైన ఆహారాన్ని తినాలి. 4. స్వచ్ఛమైన గాలిని తీసుకోవాలి. ప్రకృతి తాజా గాలిలో ఎక్కువ సమయం గడపడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. 5. మీ శరీరానికి విశ్రాంతి, మంచి నిద్ర సమయం కేటాయించాలి. 6. రోజువారీ ధ్యానం చేయాలి. 7. మనస్సు కలతపెట్టే వార్తలకు దూరంగా ఉండటం మంచిది. 8. ధూమపానం, మద్యం మానుకోవాలి.

Viral : పి.మమతా బెనర్జీ వెడ్స్‌ ఏఎం సోషలిజం..! పెళ్లికి తప్పక రాగలరు..? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వివాహ ఆహ్వాన పత్రిక

Oats Befits : ఓట్స్‌తో చక్కెర వ్యాధికి చెక్..! అనేక రోగాలకు దివ్య ఔషధం..? ఎలాగో తెలుసుకోండి..

Hong Kong flu: 41 ఏళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన హాంగ్ కాంగ్ ఫ్లూ.. మళ్ళీ దీని వేరియంట్ గా 2009 లో అమెరికాలో ..

Viral Video: అదృష్టం అంటే ఇదేనేమో.. వెతకబోయిన తీగ కాలికి తగిలింది
Viral Video: అదృష్టం అంటే ఇదేనేమో.. వెతకబోయిన తీగ కాలికి తగిలింది
Viral Video: దోస్త్‌ మేరా దోస్త్‌.. 8 వేల మైళ్లు ప్రయాణించి...
Viral Video: దోస్త్‌ మేరా దోస్త్‌.. 8 వేల మైళ్లు ప్రయాణించి...
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
ఓ మహిళతో ప్రేమ.. మరో మహిళతో నిశ్చితార్థం.. చివరకు..
ఓ మహిళతో ప్రేమ.. మరో మహిళతో నిశ్చితార్థం.. చివరకు..
చర్లపల్లి వెళ్లే ప్రయాణీకులకు సూపర్ గుడ్‌న్యూస్..
చర్లపల్లి వెళ్లే ప్రయాణీకులకు సూపర్ గుడ్‌న్యూస్..
ఐఏఎస్ ఆఫీసర్ జీతం ఎంత.. పవర్, ప్రయోజనాల గురించి తెలుసా..?
ఐఏఎస్ ఆఫీసర్ జీతం ఎంత.. పవర్, ప్రయోజనాల గురించి తెలుసా..?
భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!