ఆరోగ్యసేతులో బగ్స్ కనిపెట్టండి… లక్షలు గెలుచుకోండి

ఆరోగ్యసేతు యాప్‌లో బగ్స్ కనిపెడితే రూ.3లక్షల బంపర్ గెలుచుకోండి అంటూ ప్రకటించారు ఎన్ఐసీ డైరెక్టర్ జనరల్ నీతావర్మ‌. యాప్‌లోని మూడు భద్రతాపరమైన అంశాలకు సంబంధించిన బగ్స్‌‌ను గుర్తించినవారికి ఈ బహుమతిని అందిస్తామని తెలిపారు. యాప్‌ ఓపెన్‌సోర్స్‌ కోడ్‌ విడుదల సందర్భంగా ఈ విశయాన్ని వెల్లడించారు. దీంతోపాటు మరో సూపర్ ప్రైజ్ మనీ కూడా ప్రకటించారు. కోడ్‌ మెరుగుదలకు మంచి సూచనలు చేసిన వారికి ఈ సూపర్ ప్రైజ్ మనీ రూ.లక్ష ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ రంగంలో ఒక […]

ఆరోగ్యసేతులో బగ్స్ కనిపెట్టండి... లక్షలు గెలుచుకోండి
Follow us
Sanjay Kasula

|

Updated on: May 27, 2020 | 12:28 PM

ఆరోగ్యసేతు యాప్‌లో బగ్స్ కనిపెడితే రూ.3లక్షల బంపర్ గెలుచుకోండి అంటూ ప్రకటించారు ఎన్ఐసీ డైరెక్టర్ జనరల్ నీతావర్మ‌. యాప్‌లోని మూడు భద్రతాపరమైన అంశాలకు సంబంధించిన బగ్స్‌‌ను గుర్తించినవారికి ఈ బహుమతిని అందిస్తామని తెలిపారు. యాప్‌ ఓపెన్‌సోర్స్‌ కోడ్‌ విడుదల సందర్భంగా ఈ విశయాన్ని వెల్లడించారు. దీంతోపాటు మరో సూపర్ ప్రైజ్ మనీ కూడా ప్రకటించారు. కోడ్‌ మెరుగుదలకు మంచి సూచనలు చేసిన వారికి ఈ సూపర్ ప్రైజ్ మనీ రూ.లక్ష ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ రంగంలో ఒక యాప్‌కు సంబంధించి బహుమతి ప్రకటించడం ఇదే తొలిసారన్నారు నీతా వర్మ. ఆరోగ్యసేతు యాప్‌ను పూర్తిగా ఓపెన్‌సోర్స్‌ ప్లాట్‌ఫాంగా అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా ఈపాస్‌ జారీ చేస్తే అది ఆరోగ్యసేతు యాప్‌తో అనుసంధానం అవుతుందని… ప్రత్యేకంగా పాస్‌ కాపీ పట్టుకెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఆన్‌లైన్‌ డెలివరీ బాయ్స్‌ అంతా ఈ యాప్‌ ఉపయోగించాలని ఆదేశించారు.

వచ్చే విద్యా సంవత్సరం 10th పబ్లిక్ పరీక్షల విధానంలో కీలక మార్పులు
వచ్చే విద్యా సంవత్సరం 10th పబ్లిక్ పరీక్షల విధానంలో కీలక మార్పులు
WTC 2025 Final: డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి భారత్ ఔట్..
WTC 2025 Final: డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి భారత్ ఔట్..
ప్రశాంత్ కిశోర్ వ్యానిటీ వ్యాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
ప్రశాంత్ కిశోర్ వ్యానిటీ వ్యాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
బీజీటీ ఆస్ట్రేలియాదే.. సిడ్నీలో భారత్ ఘోర పరాజయం
బీజీటీ ఆస్ట్రేలియాదే.. సిడ్నీలో భారత్ ఘోర పరాజయం
వారందరికీ నో రైతు భరోసా..? నగదు సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలా..?
వారందరికీ నో రైతు భరోసా..? నగదు సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలా..?
అత్యంత స్పెషల్ వికెట్ ఇదే.. క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా
అత్యంత స్పెషల్ వికెట్ ఇదే.. క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా
రైల్వేలో 32,000 ఉద్యోగాలు.. విద్యార్హతలపై రైల్వే శాఖ కీలక ప్రకటన
రైల్వేలో 32,000 ఉద్యోగాలు.. విద్యార్హతలపై రైల్వే శాఖ కీలక ప్రకటన
నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు డేంజర్ బెల్స్‌..!
నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు డేంజర్ బెల్స్‌..!
మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు షురూ.. చివరి తేదీ ఇదే
మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు షురూ.. చివరి తేదీ ఇదే
ఆసీస్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన కింగ్ కోహ్లీ
ఆసీస్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన కింగ్ కోహ్లీ