ఆ దిశగా పరిశోధనలు చేస్తే కరోనాను నాశనం చేయొచ్చు

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా లక్షణాలు అందరిలోనూ ఒకే విధంగా కనిపించడం లేదు. కొంతమందిలో స్వల్ప లక్షణాలు, మరికొంతమందిలో తీవ్ర లక్షణాలు కనిపిస్తున్నాయి.

ఆ దిశగా పరిశోధనలు చేస్తే కరోనాను నాశనం చేయొచ్చు
Follow us

| Edited By:

Updated on: Aug 09, 2020 | 12:55 PM

Coronavirus Live Updates: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా లక్షణాలు అందరిలోనూ ఒకే విధంగా కనిపించడం లేదు. కొంతమందిలో స్వల్ప లక్షణాలు, మరికొంతమందిలో తీవ్ర లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే దాదాపు 40శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోందని ప్రముఖ పరిశోధకురాలు, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని అంటు వ్యాధుల నిపుణురాలు మోనికా గాంధీ తెలిపారు. పలు చోట్ల నమోదైన కేసులను పరిశీలిస్తే.. అందులో చాలా మందికి లక్షణాలు లేకుండానే పాజిటివ్‌గా వచ్చినట్లు ఆమె వెల్లడించారు.

అంతేకాదు తీవ్ర లక్షణాలు ఉన్న వారితో కలిసి ఉన్న వారిలో కొంతమంది వైరస్ సోకలేదని మోనికా తెలిపారు. దీనికి గల కారణాలు అంతు చిక్కడం లేదని పేర్కొన్నారు. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వలనే వీరికి కరోనా సోకలేదా..? లేక కరోనా వైరస్ మోతాదులో తేడా ఉండటం వలన వీరు కోవిడ్‌ బారిన పడలేదా అన్నది మిస్టరీగా మారిందని మోనికా చెప్పుకొచ్చారు. ఈ మిస్టరీని చేధిస్తే వ్యాక్సిన్ అభివృద్ధిని వేగవంతం చేయొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే రోగ నిరోధక శక్తికి కొత్త మార్గాలు ‌సృష్టించొచ్చు అని అన్నారు. ఈ దిశగా పరిశోధనలు సాగిస్తే కరోనాకు అడ్డుకట్ట వేయడంతో పాటు దానిని నాశనం చేయొచ్చని ఆమె పేర్కొన్నారు.

Read This Story Also: నల్గొండలో ఘ‌రానా దొంగ‌లు.. ఏకంగా ఎస్ఐ ఇంట్లోనే చోరీ

మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!