ఏ దేశాలవారిని అనుమతించాలబ్బా ? ఈయూలో అయోమయం

కరోనా వైరస్ ప్రబలంగా ఉన్న నేపథ్యంలో.. ఏయే దేశాల నుంచి ప్రజలను జులై నుంచి తమ దేశాల్లోకి అనుమతించాలో తెలియక యూరపియన్ యూనియన్ కూటమి అయోమయంలో పడింది. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి..

ఏ దేశాలవారిని అనుమతించాలబ్బా ? ఈయూలో అయోమయం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 28, 2020 | 2:57 PM

కరోనా వైరస్ ప్రబలంగా ఉన్న నేపథ్యంలో.. ఏయే దేశాల నుంచి ప్రజలను జులై నుంచి తమ దేశాల్లోకి అనుమతించాలో తెలియక యూరపియన్ యూనియన్ కూటమి అయోమయంలో పడింది. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి మరికొంత సమయం అవసరమని ఈ కూటమిలోని కొన్ని సభ్యదేశాలు అభిప్రాయపడ్డాయి. అయితే ప్రస్తుతానికి 14 దేశాల జాబితాను ఈయూ దౌత్య ప్రతినిధులు అంగీకరించారు. అమెరికా, బ్రెజిల్, కెనడా, ఇండియా తప్ప మిగతా దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. అల్జీరియా, ఆస్ట్రేలియా, జపాన్, మాంటినీగ్రో, మొరాకో, రువాండా, సెర్బియా, సౌత్ కొరియా వంటి దేశాలు వీటిలో ఉన్నాయి. చైనా నుంచి ప్రజలు ఎంటర్ కావచ్ఛునని, అయితే యూరపియన్లను కూడా ఆ దేశం అనుమతించాలని ఈయూ షరతు విధించింది. కరోనా వైరస్ వ్యాప్తి కొంతవరకు అదుపులోకి వఛ్చిన పక్షంలో మిగతా దేశాలను కూడా తమ సరిహద్దుల్లోకి అనుమతించాలని ఈ కూటమి అభిప్రాయపడుతోంది.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..