మనుషులపై కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభించిన అమెరికా సంస్థ

మనుషులపై కరోనా వైరస్ వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభించింది అమెరికాకు చెందిన నోవావాక్స్ అనే సంస్థ. ప్రపంచాన్ని మొత్తం అస్తవ్యక్తం చేసి లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న కరోనాకు టీకా కనుగొనేందుకు..

మనుషులపై కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభించిన అమెరికా సంస్థ
Follow us

| Edited By:

Updated on: May 26, 2020 | 1:14 PM

మనుషులపై కరోనా వైరస్ వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభించింది అమెరికాకు చెందిన నోవావాక్స్ అనే సంస్థ. ప్రపంచాన్ని మొత్తం అస్తవ్యక్తం చేసి లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న కరోనాకు టీకా కనుగొనేందుకు.. వివిధ కంపెనీలకు చెందిన సంస్థలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. తాజాగా అమెరికాకు చెందిన నోవావాక్స్ అనే సంస్థ మానవులపై కోవిడ్-19 వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభించినట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియాలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. అలాగే ప్రాణాంతక కరోనాకు ఈ ఏడాదిలోనే వ్యాక్సిన్ తయారు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు నోవావాక్స్ రీసెర్చ్ చీఫ్ డాక్టర్ గ్రెగొరీ గ్లెస్. నానో పార్టికల్ ఫ్లూ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన తరహాలోనే కరోనా టీకాను తయారు చేస్తున్నామని ఆయన తెలిపారు.

కాగా జెనెటిక్ ఇంజనీరింగ్ సహాయంతో నోవావాక్స్ సంస్థ.. స్పైక్ ప్రోటీన్‌ను ఉత్పత్తి చేసింది. ల్యాబ్‌లో పెద్ద మొత్తం అభివృద్ధి చేసి.. వైరస్‌ సైజులోనే ఉన్న నానో పార్టికల్స్‌లో ఈ ప్రోటీన్లను ప్యాకేజ్ చేసి మనుషులపై ప్రయోగిస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది.

ఇప్పటికే చైనా, అమెరికా, ఐరోపా వంటి దేశాల్లో దాదాపు డజనుకు పైగా కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభ దశలోనే ఉన్నాయి. అయితే వీటిలో కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనే వ్యాక్సిన్ ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేమంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. వైరస్ ఒక్కో ప్రాంతంలో ఒక్కో రూపంలో రూపాంతరం చెందుతుందని హైదరాబాద్ సీసీఎఎబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. కాబట్టి.. వ్యాక్సిన్ బయటకొచ్చినా.. అది ఎవరిపై ఎలా పనిచేస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Read More: 

మరో 30 రోజుల్లో కరోనా కేసులు పది రెట్లు పెరిగే అవకాశం.. నిపుణుల వార్నింగ్

వరంగల్ మర్డర్ మిస్టరీ: 9 కాదు 10 హత్యలు.. బతికుండగానే.. చంపేశాడు

బలహీనపడ్డ భూ అయస్కాంత క్షేత్రం.. సెల్‌ఫోన్, శాటిలైట్లు పనిచేయకపోవచ్చు!

జబర్దస్త్ నటికి వేధింపులు.. అర్థరాత్రి నడిరోడ్డుపై బైక్ ఆపేసి అసభ్యకరమైన ప్రవర్తన..

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..