కరోనా అప్‌డేట్స్‌: 60లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా విస్తరణ కొనసాగుతోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజా వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 60లక్షలు దాటేసింది.

కరోనా అప్‌డేట్స్‌: 60లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు..!
Follow us

| Edited By:

Updated on: May 30, 2020 | 11:20 AM

ప్రపంచవ్యాప్తంగా కరోనా విస్తరణ కొనసాగుతోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజా వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 60లక్షలు దాటేసింది. 60,33,875 కరోనా కేసులు నమోదు కాగా.. 26,61,212 మంది కోలుకున్నారు. 3,66,894 మంది ఈ వ్యాధితో మృత్యువాతపడ్డారు. అమెరికాలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలో కరోనా కేసుల సంఖ్య 17,93,530కు చేరింది. 1,04,542మంది మరణించగా.. 5,19,569 మంది కోలుకున్నారు.

అమెరికా తరువాత బ్రెజిల్‌(4,68,338), రష్యా(3,87,623), స్పెయిన్(2,85,644), యునైటెడ్ కింగ్‌డమ్‌(2,71,222), ఇటలీ(2,32,248), ఫ్రాన్స్(1,86,835), జర్మనీ(1,83,019), ఇండియా(1,74,035), టర్కీ(1,62,120) దేశాలు టాప్ 10లో ఉన్నాయి. వైరస్‌ పుట్టిన చైనాలో తాజాగా 4 కొత్త కేసులు నమోదయ్యాయి. న్యూజిలాండ్‌ దేశం కరోనాను దాదాపుగా జయించింది. గత వారం రోజులుగా అక్కడ ఒక్క కొత్త కేసు కూడా నమోదు అవ్వకపోగా.. ఒకే ఒక్క యాక్టివ్ కేసు ఆ దేశంలో ఉంది. అలాగే చైనా పక్కనే ఉన్న తైవాన్‌లో మొన్నటివరకు పూర్తిగా తగ్గిన కరోనా.. మళ్లీ తన ప్రభావాన్ని చూపుతోంది. గడిచిన ఎనిమిది రోజుల్లో ఆ దేశంలో రెండు కొత్త కేసులు నమోదయ్యాయి.

Read This Story Also: మహేష్‌తో ప్రామిస్ తీసుకున్న ఆ హీరోయిన్ ఇప్పుడు ‘నో’ చెప్పిందా..!

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?