AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ఎఫెక్ట్.. దగ్గిందని.. రూ.26లక్షల విలువైన వాటిని పారేసిన సూపర్ మార్కెట్..

కరోనా.. ఇప్పుడు దీని పేరు వింటే చాలు.. ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఎక్కడ ఎవరు దగ్గినా.. తుమ్మినా అంతే.. వారిని వింతగా చూస్తూ దూరం వెళ్లిపోతున్నారు. చైనాలో పుట్టిన ఈ వైరస్.. ఇప్పుడు అగ్ర రాజ్యం అమెరికాను కూడా వణికిస్తోంది. ఎంతలా వణికిస్తోందంటే.. అక్కడ ఓ యువతి సూపర్ మార్కెట్‌ వెళ్లి దగ్గడంతో.. కరోనా అని బయపడి.. అందులో ఉన్న రూ.26లక్షల ఆహార పదార్ధాలన్నింటిని బయటపడేశారు. అంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడి పరిస్థితి ఎలా ఉందో. తాజాగా […]

కరోనా ఎఫెక్ట్.. దగ్గిందని.. రూ.26లక్షల విలువైన వాటిని పారేసిన సూపర్ మార్కెట్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 27, 2020 | 8:02 PM

Share

కరోనా.. ఇప్పుడు దీని పేరు వింటే చాలు.. ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఎక్కడ ఎవరు దగ్గినా.. తుమ్మినా అంతే.. వారిని వింతగా చూస్తూ దూరం వెళ్లిపోతున్నారు. చైనాలో పుట్టిన ఈ వైరస్.. ఇప్పుడు అగ్ర రాజ్యం అమెరికాను కూడా వణికిస్తోంది. ఎంతలా వణికిస్తోందంటే.. అక్కడ ఓ యువతి సూపర్ మార్కెట్‌ వెళ్లి దగ్గడంతో.. కరోనా అని బయపడి.. అందులో ఉన్న రూ.26లక్షల ఆహార పదార్ధాలన్నింటిని బయటపడేశారు. అంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడి పరిస్థితి ఎలా ఉందో. తాజాగా పెన్సిల్వేనియాలో జరిగిన ఘటన చూస్తే షాక్ తినాల్సిందే. స్థానికంగా ఉన్న ఓ సూపర్ మార్కెట్‌కు షాపింగ్ కోసం ఓ యువతి వచ్చింది. అయితే కావాలని అక్కడి సదరు యువతి అహారపదార్ధాలపై దగ్గింది. అది గమనించిన స్టోర్ సిబ్బంది వెంటనే ఆమెను అందులో నుంచి బయటకు పంపేశారు.

అనంతరం ఆ స్టోర్‌లో యువతి ఎక్కడెక్కడ తిరిగిందో.. గమనించి.. ఆ ప్రాంతాన్నంతా శానిటైజేషన్‌తో శుభ్రంచేశారు. విషయం తెలుసుకున్న స్టోర్ యజమాని.. అందులో ఉన్న ఆహార పదార్ధాలన్నింటిని పారేశారట. అయితే ఆ దగ్గిన యువతిని పట్టుకున్న అధికారులు.. ఆమెకు కరోనా పరీక్షలు చేయించడానికి తీసుకెళ్లారు.

Follow Us
అతడిని ప్రాణంగా ప్రేమించా.. పెళ్లి అనగానే వదిలేశాడు..
అతడిని ప్రాణంగా ప్రేమించా.. పెళ్లి అనగానే వదిలేశాడు..
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ వివాదంపై నోరు విప్పిన యెషా సాగర్..
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ వివాదంపై నోరు విప్పిన యెషా సాగర్..
ఆ బూత్ బంగ్లాలో నిజంగా దెయ్యమా? శాస్త్రవేత్తలు చెప్పిన అసలు నిజం!
ఆ బూత్ బంగ్లాలో నిజంగా దెయ్యమా? శాస్త్రవేత్తలు చెప్పిన అసలు నిజం!
నేను ఎవరికీ వ్యతిరేకం కాదు..అలాగనీ నా పోరాటం ఆపను.. యాంకర్ రష్మీ
నేను ఎవరికీ వ్యతిరేకం కాదు..అలాగనీ నా పోరాటం ఆపను.. యాంకర్ రష్మీ
రూ.15 కోట్లతో నిర్మిస్తే రూ.230 కలెక్షన్స్.. థియేటర్లలో బ్లాక్ బస
రూ.15 కోట్లతో నిర్మిస్తే రూ.230 కలెక్షన్స్.. థియేటర్లలో బ్లాక్ బస
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో ట్విస్ట్..!
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో ట్విస్ట్..!
వదిన కోరిక తీర్చలేదు.. తోడల్లుడు అప్పు ఇవ్వలేదు.. చివరకు
వదిన కోరిక తీర్చలేదు.. తోడల్లుడు అప్పు ఇవ్వలేదు.. చివరకు
ఉరుసు వేడుకల్లో ఘోర విషాదం!
ఉరుసు వేడుకల్లో ఘోర విషాదం!
నా కెరీర్‌లో అతి పెద్ద రాడ్డు సినిమా ఇదే.. స్వయంగా చెప్పిన బాలయ్య
నా కెరీర్‌లో అతి పెద్ద రాడ్డు సినిమా ఇదే.. స్వయంగా చెప్పిన బాలయ్య
తులసి మొక్కని ఇంట్లో ఎక్కడ పెట్టాలి? ఈ దిక్కున పెడితే డబ్బే డబ్బు
తులసి మొక్కని ఇంట్లో ఎక్కడ పెట్టాలి? ఈ దిక్కున పెడితే డబ్బే డబ్బు