దేశంలో విజృంభిస్తున్న కరోనా.. ఆ 6 రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు…

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా 74,281 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో 3,525 కరోనా కేసులు కొత్తగా నమోదు కాగా.. ఈ మహమ్మారి బారినపడి 122 మంది చనిపోయారు. ప్రస్తుతం 47,480 యాక్టివ్ కేసులు ఉండగా.. 24, 386 మంది వైరస్ నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 2,415 మంది మృత్యువాతపడ్డారు. కాగా, దేశంలోని ఐదారు […]

Follow us

|

Updated on: May 13, 2020 | 10:47 AM

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా 74,281 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో 3,525 కరోనా కేసులు కొత్తగా నమోదు కాగా.. ఈ మహమ్మారి బారినపడి 122 మంది చనిపోయారు. ప్రస్తుతం 47,480 యాక్టివ్ కేసులు ఉండగా.. 24, 386 మంది వైరస్ నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 2,415 మంది మృత్యువాతపడ్డారు.

కాగా, దేశంలోని ఐదారు రాష్ట్రాల్లోనే ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో అత్యధికంగా రోజుకు వెయ్యికి పైగా కేసులు నమోదు అవుతుండగా.. ఆ తర్వాత గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంది. అటు ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ కోవిడ్ 19 ప్రభావం విపరీతంగా ఉంది. మహారాష్ట్రలో ఇప్పటివరకు 24,427 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 921 మంది ప్రాణాలు విడిచారు. గుజరాత్‌లో 8903 కేసులు, 537 మరణాలు సంభవించాయి. ఇక తమిళనాడులో 8718 పాజిటివ్ కేసులు నమోదైతే.. వైరస్ కారణంగా 61 మంది చనిపోయారు.

Read This: కిమ్ లైఫ్‌స్టైల్ గురించి తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే!

ఈ దెయ్యం స్త్రీ మళ్లొస్తుంది...
ఈ దెయ్యం స్త్రీ మళ్లొస్తుంది...
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.