AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా పరీక్షలు కొనసాగుతాయి: ఆరోగ్య శాఖ వివరణ

హైదరాబాద్‌లో కరోనా టెస్టులకు తాత్కాలికంగా బ్రేక్ పడిందనే వార్తలపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వివరణ ఇచ్చింది. జూన్ నెల 16వ తేది నుంచి ఇప్పటి వరకు 36వేల శ్యాంపిల్స్‌ని సేకరించగా, అందులో 8,253 శ్యాంపిల్స్‌కు

కరోనా పరీక్షలు కొనసాగుతాయి: ఆరోగ్య శాఖ వివరణ
Jyothi Gadda
|

Updated on: Jun 25, 2020 | 7:43 PM

Share

హైదరాబాద్‌లో కరోనా టెస్టులకు తాత్కాలికంగా బ్రేక్ పడిందనే వార్తలపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వివరణ ఇచ్చింది. జూన్ నెల 16వ తేది నుంచి ఇప్పటి వరకు 36వేల శ్యాంపిల్స్‌ని సేకరించగా, అందులో 8,253 శ్యాంపిల్స్‌కు సంబంధించి రిపోర్ట్స్‌ రావాల్సి ఉందన్నారు. శ్యాంపిల్స్ సేకరించిన తర్వాత 48 గంటలలోపు టెస్ట్ చేయాలని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న శ్యాంపిల్స్ రిజల్ట్స్ వచ్చేంత వరకు కొత్త శ్యాంపిల్స్‌ని నిలిపివేస్తున్నట్లు వైద్య ఆరోగ్య స్పష్టం చేసింది. అది కూడా కేవలం క్యాంపుల్లో మాత్రమే శ్యాంపిల్స్‌ సేకరణ నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా టెస్టులకు బ్రేక్ వేయటం లేదు. కరోనా పరీక్షలు యధావిధిగా కొనసాగుతాయని ఈ సందర్భంగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇవాళ, రేపు(గురు, శుక్రవారం)కరోనా టెస్టులు నిలిపివేస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ స్పందించింది.

Follow Us
నెల రోజులు చక్కెర తీసుకోవడం మానేస్తే.. ఎంత బరువు తగ్గుతారో తెలుసా
నెల రోజులు చక్కెర తీసుకోవడం మానేస్తే.. ఎంత బరువు తగ్గుతారో తెలుసా
జుట్టు విపరీతంగా రాలిపోతోందా?ఈ ఒక్క హోమ్ రెమెడీతో చెక్ పెట్టండి!
జుట్టు విపరీతంగా రాలిపోతోందా?ఈ ఒక్క హోమ్ రెమెడీతో చెక్ పెట్టండి!
ఆకాశంలో బ్లూ మూన్ అద్భుతం.. రేపటి ఈ అరుదైన పౌర్ణమిని మిస్..
ఆకాశంలో బ్లూ మూన్ అద్భుతం.. రేపటి ఈ అరుదైన పౌర్ణమిని మిస్..
టీమిండియాలోకి వైభవ్.. సూర్య, గిల్‌ ఔట్.. జాబితా చూశారా?
టీమిండియాలోకి వైభవ్.. సూర్య, గిల్‌ ఔట్.. జాబితా చూశారా?
టెస్లా కార్లపై ఏకంగా రూ. 9 లక్షల తగ్గింపు.. ఎందుకో తెలుసా?
టెస్లా కార్లపై ఏకంగా రూ. 9 లక్షల తగ్గింపు.. ఎందుకో తెలుసా?
ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. సికింద్రాబాద్ నుంచి..
ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. సికింద్రాబాద్ నుంచి..
వేసవిలో ఈ పండు అమృతం!వడదెబ్బ,డీహైడ్రేషన్ నుండి రక్షణకు బెస్ట్
వేసవిలో ఈ పండు అమృతం!వడదెబ్బ,డీహైడ్రేషన్ నుండి రక్షణకు బెస్ట్
పోస్టాఫీసులో రూ. లక్ష డిపాజిట్‌ చేస్తే రెండేళ్లకు ఎంత వస్తుంది?
పోస్టాఫీసులో రూ. లక్ష డిపాజిట్‌ చేస్తే రెండేళ్లకు ఎంత వస్తుంది?
ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ అన్‌లక్కీ ప్లేయర్ ఎవరో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ అన్‌లక్కీ ప్లేయర్ ఎవరో తెలుసా?
ఇంటర్ పూర్తి చేశారా? కాలేజీ ఎంపికలో ఈ తప్పులు చేస్తే కెరీర్..
ఇంటర్ పూర్తి చేశారా? కాలేజీ ఎంపికలో ఈ తప్పులు చేస్తే కెరీర్..