Big Breaking: భారత్‌లో మరో కరోనా పేషెంట్ మృతి..!

భారత్‌లో మరో కరోనా పాజిటివ్ పేషెంట్ మృతి చెందారు. మహారాష్ట్రలో చికిత్స పొందుతున్న కరోనా రోగి కన్నుమూశాడు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య మూడుకు చేరింది.

Big Breaking: భారత్‌లో మరో కరోనా పేషెంట్ మృతి..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 17, 2020 | 12:04 PM

భారత్‌లో మరో కరోనా పాజిటివ్ పేషెంట్ మృతి చెందారు. మహారాష్ట్రలో చికిత్స పొందుతున్న 64ఏళ్ల వృద్దుడు కన్నుమూశారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య మూడుకు చేరింది. మరోవైపు ఇవాళ ఒక్కరోజే దేశంలో 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. కరోనా భాదితుల సంఖ్య 128కు చేరింది. ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కాగా ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే కర్ణాటకలో ఓ వృద్ధుడు, ఢిల్లీలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.

Read This Story Also: కరోనా ఎఫెక్ట్: ఏ దేశం తీసుకోని సంచలన నిర్ణయం తీసుకున్న స్పెయిన్..!