AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబు ఇంటి వద్ద పనిచేసిన కానిస్టేబుల్‌కు కరోనా

హైదరాబాద్‌లో టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం వద్ద బందోబస్తు విధుల్లో పాల్గొన్న కానిస్టేబుల్‌కి కరోనా సోకింది.

చంద్రబాబు ఇంటి వద్ద పనిచేసిన కానిస్టేబుల్‌కు కరోనా
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 14, 2020 | 9:08 AM

Share

హైదరాబాద్‌లో టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం వద్ద బందోబస్తు విధుల్లో పాల్గొన్న కానిస్టేబుల్‌కి కరోనా సోకింది. గుంటూరు జిల్లా బాపట్ల పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న ఆ వ్యక్తిని విధుల నిమిత్తం గత నెల 5న హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడ బాబు ఇంటి వద్ద బందోబస్తులో విధులు నిర్వహించారు. ఆ తరువాత ఈ నెల 7న బాపట్లకు తిరిగి వచ్చారు. ఆయనకు కరోనా అనుమానిత లక్షణాలు ఉండటంతో మూడు రోజుల క్రితం పరీక్ష నిర్వహించారు. శనివారం వచ్చిన ఫలితాల్లో అతడికి వైరస్ సోకినట్లు తేలింది. హైదరాబాద్‌లో విధులు నిర్వహించే సమయంలో తోటి కానిస్టేబుల్‌ నుంచి అతడికి కరోనా సోకినట్లు సమాచారం.

Read This Story Also: ఆ వైరల్ వీడియోలు గచ్చిబౌలి క్వారంటైన్ సెంటర్‌వి కావు

Follow Us
రోగనిరోధకశక్తిని పెంచే పవర్‌ ఫుల్‌ టీ.. ఎలాంటి వైరస్ దరిచేరదు!
రోగనిరోధకశక్తిని పెంచే పవర్‌ ఫుల్‌ టీ.. ఎలాంటి వైరస్ దరిచేరదు!
అవునా.. నిజమా.. 30 రోజులు చాయ్ తాగకపోతే ఇన్ని జరుగుతాయా..
అవునా.. నిజమా.. 30 రోజులు చాయ్ తాగకపోతే ఇన్ని జరుగుతాయా..
అప్పుడు గుర్తించని వాళ్లు.. ఇప్పుడు గౌరవమిస్తున్నారు
అప్పుడు గుర్తించని వాళ్లు.. ఇప్పుడు గౌరవమిస్తున్నారు
ఎవడ్రా నువ్వు.. మా కపిల్ దేవ్ ఆల్ టైమ్ రికార్డునే బద్దలుకొట్టావ్‌
ఎవడ్రా నువ్వు.. మా కపిల్ దేవ్ ఆల్ టైమ్ రికార్డునే బద్దలుకొట్టావ్‌
వర్షంతో ఆగిన క్రికెట్ మ్యాచ్.. ఆ తర్వాతే మొదలైన అసలు హంగామా!
వర్షంతో ఆగిన క్రికెట్ మ్యాచ్.. ఆ తర్వాతే మొదలైన అసలు హంగామా!
కుక్కలు వాహనాల టైర్లపై మాత్రమే మూత్రం ఎందుకు పోస్తాయి?
కుక్కలు వాహనాల టైర్లపై మాత్రమే మూత్రం ఎందుకు పోస్తాయి?
ఆపరేషన్ లేకుండా కంటి సమస్యలకు చెక్ పెట్టి.. కళ్లజోడు అవసరమే రాదు
ఆపరేషన్ లేకుండా కంటి సమస్యలకు చెక్ పెట్టి.. కళ్లజోడు అవసరమే రాదు
హైదరాబాద్ శివార్లలో కల్తీ ఆహార తయారీ ముఠా గుట్టురట్టు.. లక్షల్లో
హైదరాబాద్ శివార్లలో కల్తీ ఆహార తయారీ ముఠా గుట్టురట్టు.. లక్షల్లో
అతి భారీ వర్షం.. అపార నష్టం! భారత యాపిల్ రైతుల కన్నీళ్లు
అతి భారీ వర్షం.. అపార నష్టం! భారత యాపిల్ రైతుల కన్నీళ్లు
భారత్‌ను అత్యధికంగా ఓడించిన జట్టు ఏదో తెలుసా?
భారత్‌ను అత్యధికంగా ఓడించిన జట్టు ఏదో తెలుసా?