AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోవిడ్ భయంతో కాంగ్రెస్ నేత ఆత్మహత్య

కోవిడ్ సోకిందనే భయంతో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి గంగిరెడ్డి సూసైడ్ చేసుకున్నారు. యర్రగుంల్ల మండలం సున్నపురాళ్లపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కరోనా సోకడంతో గంగిరెడ్డి ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స..

కోవిడ్ భయంతో కాంగ్రెస్ నేత ఆత్మహత్య
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 25, 2020 | 1:02 PM

Share

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఇక రోజుకీ ఎక్కడో ఓ చోట పలువురు రాజకీయ నాయకులు కోవిడ్ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ సోకుందనే భయంతో పలువురు ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఆంధ్ర ప్రదేశ్‌లోని కడప జిల్లాలో జరిగింది.

కోవిడ్ సోకిందనే భయంతో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి గంగిరెడ్డి సూసైడ్ చేసుకున్నారు. యర్రగుంల్ల మండలం సున్నపురాళ్లపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కరోనా సోకడంతో గంగిరెడ్డి ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే రెండు రోజుల క్రితం చెప్పకుండా వెళ్లిన గంగిరెడ్డి.. ఎర్రగుంట మండలం సున్నపురాళ్ల పల్లె దగ్గర రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించారు. ఆయన రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కోవిడ్ సోకిందనే భయంతోనే ఆయన సూసైడ్ చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read More:

వినూత్న ప్రయోగం.. వాట్సాప్‌లో గణేష్ లడ్డూ వేలం

బిగ్‌బాస్-4 ఎంట్రీపై నటుడు నందు క్లారిటీ

పెరగనున్న మొబైల్ చార్జీల ధరలు!

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ ఉధృతి.. 2.38 కోట్లకి చేరిన కేసులు

Follow Us
రామాయణం మూవీ.. 'జయ జయ రామ్' సాంగ్ తెలుగు వెర్షన్ వచ్చేసింది
రామాయణం మూవీ.. 'జయ జయ రామ్' సాంగ్ తెలుగు వెర్షన్ వచ్చేసింది
రైతన్నలకు కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్‌న్యూస్
రైతన్నలకు కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్‌న్యూస్
ఐఆర్‌సీటీసీ అద్భుత టూర్ ప్యాకేజీ.. హైదరాబాద్ నుంచి అజంతా, ఎల్లోరా
ఐఆర్‌సీటీసీ అద్భుత టూర్ ప్యాకేజీ.. హైదరాబాద్ నుంచి అజంతా, ఎల్లోరా
ఆ హీరో నాకోసం ప్రత్యేకంగా వైన్ బాటిల్ తెచ్చేవారు.. ఆయన చనిపోయాక..
ఆ హీరో నాకోసం ప్రత్యేకంగా వైన్ బాటిల్ తెచ్చేవారు.. ఆయన చనిపోయాక..
అన్నదాత సుఖీభవపై కీలక అప్డేట్.. అకౌంట్లోకి డబ్బులు అప్పుడే..
అన్నదాత సుఖీభవపై కీలక అప్డేట్.. అకౌంట్లోకి డబ్బులు అప్పుడే..
శ్రీవారి భక్తులకు క్యూ కాంప్లెక్స్‌లో సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతి
శ్రీవారి భక్తులకు క్యూ కాంప్లెక్స్‌లో సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతి
OTTలో అదరగొడుతోన్న సరికొత్త క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 8.2 రేటింగ్
OTTలో అదరగొడుతోన్న సరికొత్త క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 8.2 రేటింగ్
పుట్టిన తేదీని బట్టి సంబంధాల్లో మీ తీరు ఎలా ఉంటుందో తెలుసా?
పుట్టిన తేదీని బట్టి సంబంధాల్లో మీ తీరు ఎలా ఉంటుందో తెలుసా?
కలర్ తోనే మతి పోగొట్టేస్తున్న రాయల్ ఎన్ ఫీల్డ్
కలర్ తోనే మతి పోగొట్టేస్తున్న రాయల్ ఎన్ ఫీల్డ్
అక్టోబర్ 1లోపు కేవైసీ పూర్తి చేయకపోతే గ్యాస్ బంద్..! క్లారిటీ ఇదే
అక్టోబర్ 1లోపు కేవైసీ పూర్తి చేయకపోతే గ్యాస్ బంద్..! క్లారిటీ ఇదే