చెట్టుకు కనిపించగానే గులాబీ రెబ్బలు తినేస్తున్నారా? 

Prasanna Yadla

26 october 2026

Pic credit - Pinterest

 గులాబీ రెబ్బల్లో యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఈ కణాలు ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడతాయి

యాంటీఆక్సిడెంట్

అయితే, మీరు తినేటప్పుడు కడిగి వీటిని తినాలి లేదంటే సమస్యలు వచ్చే అవకాశం 

కడిగి వీటిని తినాలి

 పూల దుకాణాల్లో అమ్మే గులాబీలపై మందులు .. రసాయనాలు వాడుతారు కాబట్టి వాటిని తినకూడదు.

గులాబీలపై మందులు

అయితే ఈ గులాబీ రెబ్బల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది అయితే వాటిని మరి తక్కువ పరిమాణంలోనే తీసుకోవాలి 

 పీచు పదార్థం

ఇంకా ఈ గులాబీ రేకులతో టీ, పానీయాల్లో కూడా ఇవి వేసుకుని తాగవచ్చు ఇది ఆరోగ్యానికి మంచిది 

టీ, పానీయాల్లో 

ఈ గులాబీ రెబ్బలు తినడం వలన చర్మం కాంతివంతంగా మారుతుంది మీరు ఒకసారి ట్రై చేయండి 

 చర్మం కాంతివంతంగా 

ఈ గులాబీ రెబ్బలు తిన్నాక దురద వంటి సమస్యలు వస్తే  వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి 

దురద వంటి సమస్యలు 

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్