బ్రెజిల్‌లో 35 లక్షలకు చేరువైన పాజిటివ్ కేసులు

బ్రెజిల్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 49 వేల కరోనా పాజిటివ్ కేసులు..

బ్రెజిల్‌లో 35 లక్షలకు చేరువైన పాజిటివ్ కేసులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 20, 2020 | 8:10 PM

బ్రెజిల్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 49 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతకుముంద రోజు 47 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు బ్రెజిల్ వ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 34.5 లక్షలకు చేరింది. బ్రెజిల్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం నాడు కొత్తగా మరో 49,298 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు 34,56,652కి చేరింది. ఇక గడిచన 24 గంటల్లో బ్రెజిల్ వ్యాప్తంగా కరోన బారినపడి 1,212 మంది మరణించారు. అంతకుముందు రోజు 1,352 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు బ్రెజిల్ వ్యాప్తంగా కరోనా బారినపడి 1,11,100 మంది మరణించారు. కాగా, ఇప్పటి వరకు బ్రెజిల్ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 2.6 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Read More :

ఒడిషాలో 70 వేలకు చేరిన పాజిటివ్‌ కేసులు

మహారాష్ట్రలో మరో 117 పోలీసు సిబ్బందికి పాజిటివ్

లక్ష పిడకలతో 'భోగి' ఊరంతా సందడే సందడి..! క్యూ కడుతున్న మహిళలు..
లక్ష పిడకలతో 'భోగి' ఊరంతా సందడే సందడి..! క్యూ కడుతున్న మహిళలు..
ఏపీలో రయ్యుమంటూ దూసుకెళ్తున్న ఫారెన్ బైక్స్.. యువత మరింత ఆసక్తి
ఏపీలో రయ్యుమంటూ దూసుకెళ్తున్న ఫారెన్ బైక్స్.. యువత మరింత ఆసక్తి
పుదీనాతో సింపుల్‌గా బెల్లీ ఫ్యాట్ కంట్రోల్ చేసుకోండి..
పుదీనాతో సింపుల్‌గా బెల్లీ ఫ్యాట్ కంట్రోల్ చేసుకోండి..
NBK: మా బాలయ్య బంగారం.. సంక్రాంతి సినిమాల వారధి..!
NBK: మా బాలయ్య బంగారం.. సంక్రాంతి సినిమాల వారధి..!
ఆమ్ ఆద్మీనా.. కాంగ్రెస్ పార్టీయా.. ఉద్ధవ్ సేన మద్దతు ఎవరికి?
ఆమ్ ఆద్మీనా.. కాంగ్రెస్ పార్టీయా.. ఉద్ధవ్ సేన మద్దతు ఎవరికి?
డైరెక్టర్ సుకుమార్ ఆ స్టార్ హీరోకు వీరాభిమాని..
డైరెక్టర్ సుకుమార్ ఆ స్టార్ హీరోకు వీరాభిమాని..
'ఈ హీరోయిన్‌ను చూస్తే శ్రీదేవినే చూసినట్లుంది'.. ఆమిర్ ఖాన్‌
'ఈ హీరోయిన్‌ను చూస్తే శ్రీదేవినే చూసినట్లుంది'.. ఆమిర్ ఖాన్‌
పేలవ ఫాంకి చెక్ పెట్టనున్న కోహ్లీ.. కారణం చెప్పేసిన ఫ్యాన్స్
పేలవ ఫాంకి చెక్ పెట్టనున్న కోహ్లీ.. కారణం చెప్పేసిన ఫ్యాన్స్
8 ఏళ్ల చిన్నారికి గుండెపోటు.. స్కూల్లోనే కుప్పకూలిన విషాదం..
8 ఏళ్ల చిన్నారికి గుండెపోటు.. స్కూల్లోనే కుప్పకూలిన విషాదం..
శీతా కాలంలో శరీర నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా..
శీతా కాలంలో శరీర నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా..