AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాపై యుద్ధానికి సిద్ధమైన బజాజ్.. రూ.100 కోట్లతో..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై యుద్ధం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే దేశ వ్యాప్తంగా మూడు వారాలపాటు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దేశం క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో.. వివిధ వర్గాలను చెందిన ధనవంతులు ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ నటులు, రాజకీయ నాయకులు, కార్పోరేట్ సంస్థలు, పెద్ద పెద్ద కంపెనీలు పీఎం రిలీఫ్ ఫండ్, సీఎం రిలీఫ్ ఫండ్‌లకు విరాళాలిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి బజాజ్ కంపెనీ కూడా చేరింది. […]

కరోనాపై యుద్ధానికి సిద్ధమైన బజాజ్.. రూ.100 కోట్లతో..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 27, 2020 | 7:50 PM

Share

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై యుద్ధం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే దేశ వ్యాప్తంగా మూడు వారాలపాటు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దేశం క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో.. వివిధ వర్గాలను చెందిన ధనవంతులు ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ నటులు, రాజకీయ నాయకులు, కార్పోరేట్ సంస్థలు, పెద్ద పెద్ద కంపెనీలు పీఎం రిలీఫ్ ఫండ్, సీఎం రిలీఫ్ ఫండ్‌లకు విరాళాలిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి బజాజ్ కంపెనీ కూడా చేరింది. కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు రూ.100 కోట్ల నిధి సహాయాన్ని చేయనున్నట్లు బజాజ్ గ్రూప్ అధినేత రాహుల్ బజాజ్ ప్రకటించారు.

కరోనాను ఎదుర్కొవడానికి కావాల్సిన హెల్త్ కిట్స్.. ఇతర మౌలిక వసతుల అభివృద్ధి కోసం ఈ నిధిని ఉపయోగించనున్నట్లు తెలిపారు. అంతేకాదు.. కార్మికులు, ఇల్లు లేనివారు, వీధి పిల్లలకు వారికి కావాల్సిన తక్షణ సహాయం చేయనున్నట్లు తెలిపారు. వారికి కావాల్సిన ఆహారంతో పాటు..ఇళ్లు లేని వారికి షెల్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

కాగా.. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఏడు వందలు పైగా పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో..

Follow Us
పచ్చిమిర్చిని తక్కువ అంచనా వేయకండి!ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే
పచ్చిమిర్చిని తక్కువ అంచనా వేయకండి!ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే
ఈ టీచర్ మామూలోడు కాదు.. చిట్టీల పేరుతో కోట్లు వసూల్.. కట్ చేస్తే
ఈ టీచర్ మామూలోడు కాదు.. చిట్టీల పేరుతో కోట్లు వసూల్.. కట్ చేస్తే
ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేను..
ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేను..
పాకిస్థాన్ క్రికెట్‌కు వరుస షాకులు.. ఏకంగా రూ.25 కోట్ల భారీ నష్టం
పాకిస్థాన్ క్రికెట్‌కు వరుస షాకులు.. ఏకంగా రూ.25 కోట్ల భారీ నష్టం
ఆర్డర్ లేట్‌గా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై భార్యభర్తల దాడి..
ఆర్డర్ లేట్‌గా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై భార్యభర్తల దాడి..
ఐదే ఎపిసోడ్స్.. థ్రిల్ నెక్ట్స్ లెవెల్.. OTTలో ఈ సిరీస్ చూశారా?
ఐదే ఎపిసోడ్స్.. థ్రిల్ నెక్ట్స్ లెవెల్.. OTTలో ఈ సిరీస్ చూశారా?
ఆ పాత్రను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను
ఆ పాత్రను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను
పెళ్లి ఆలస్యమవుతోందా..? మంగళ దోషం ప్రభావం కావచ్చు.. ఈ పరిహారాలతో
పెళ్లి ఆలస్యమవుతోందా..? మంగళ దోషం ప్రభావం కావచ్చు.. ఈ పరిహారాలతో
ధర మారదు.. బరువు పెరగదు.. పార్లే-జి వేల కోట్ల లాభాల వెనుకున్న..
ధర మారదు.. బరువు పెరగదు.. పార్లే-జి వేల కోట్ల లాభాల వెనుకున్న..
ప్రియురాలితో దొరికిపోయిన భర్త..భార్యను కారుతో ఈడ్చుకెళ్లిన దారుణం
ప్రియురాలితో దొరికిపోయిన భర్త..భార్యను కారుతో ఈడ్చుకెళ్లిన దారుణం