AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో 2100కు చేరిన క‌రోనా..

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2100కు చేరింది.

ఏపీలో 2100కు చేరిన క‌రోనా..
Jyothi Gadda
|

Updated on: May 14, 2020 | 1:03 PM

Share

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 36 మందికి కరోనా సోకింది. గత 24 గంటలలో రాష్ట్రంలో కొత్తగా 36 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2100కు చేరింది. కరోనా కారణంగా రాష్ట్రంలో మరొకరు మరణించారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 48కి పెరిగింది.  కొత్తగా నమోదైన కేసులలో అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 15 మందికి కరోనా సోకింది.

ఏపీ వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2100కి చేరగా, మరణాల సంఖ్య 48కి పెరిగింది. ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడిన వారిలో ఇప్పటివరకు 1192 మంది కోలుకోగా, 860 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ రోజు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో నెల్లూరులో 15, చిత్తూరులో 9, గుంటూరులో 5 ఉండగా, కడప, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో రెండు చొప్పున, పశ్చిమగోదావరిలో మరో కేసు నమోదయ్యాయి. ఇవాళ మరణించిన వ్యక్తి కర్నూలు జిల్లాకు చెందిన వారు కాగా, వైరస్‌ బారిన పడిన 50 మంది కోలుకుని ఈ రోజు డిశ్చార్జి అయ్యారు.
ఏపీలో నమోదైన కరోనా కేసుల సంఖ్య జిల్లాల వారీగా చూస్తే.. అత్యధికంగా కర్నూలులో 591 కేసులు, గుంటూరులో 404, కృష్ణాల  351, చిత్తూరు 151, నెల్లూరు 126, అనంతపురంలో 118, కడప 99, పశ్చిమ గోదావరి 69, విశాఖపట్నం 66, ప్రకాశం 63, తూర్పుగోదావరి 51, శ్రీకాకుళం 7, విజయనగరం 4 కేసుల చొప్పున న‌మోద‌య్యాయి.

ఈ క్రికెటర్ల బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!
ఈ క్రికెటర్ల బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!
సల్మాన్ ఖాన్ ఆస్తులు ఎంతంటే..
సల్మాన్ ఖాన్ ఆస్తులు ఎంతంటే..
ఆ సమస్యలకు దివ్వ ఔషదం.. రాత్రి పడుకునే ముందు ఒక చెంచా తేనె తింటే
ఆ సమస్యలకు దివ్వ ఔషదం.. రాత్రి పడుకునే ముందు ఒక చెంచా తేనె తింటే
ఏం గుండె ‘బాస్’ మీది? ఉద్యోగులకు బోనస్‌గా రూ. 2100 కోట్లు
ఏం గుండె ‘బాస్’ మీది? ఉద్యోగులకు బోనస్‌గా రూ. 2100 కోట్లు
ప్రతి శుభకార్యానికి ముందు కొబ్బరికాయ ఎందుకు కొడతారో తెలుసా?
ప్రతి శుభకార్యానికి ముందు కొబ్బరికాయ ఎందుకు కొడతారో తెలుసా?
2026లో ఊహించని సంఘటనలు.. భయపెడుతున్న నో స్ట్రాడమస్ అంచనాలు!
2026లో ఊహించని సంఘటనలు.. భయపెడుతున్న నో స్ట్రాడమస్ అంచనాలు!
మహేష్ బాబుకు టెన్షన్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే..
మహేష్ బాబుకు టెన్షన్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే..
యశ్ టాక్సిక్‌లో మరో హాట్ బ్యూటీ.. ఎలిజబెత్‌గా బాలీవుడ్ హీరోయిన్
యశ్ టాక్సిక్‌లో మరో హాట్ బ్యూటీ.. ఎలిజబెత్‌గా బాలీవుడ్ హీరోయిన్
పల్లీలు వీరికి విషంతో సమానం.. తినేముందు ఈ విషయాలు తప్పక..
పల్లీలు వీరికి విషంతో సమానం.. తినేముందు ఈ విషయాలు తప్పక..
విటమిన్‌ 'C' అధికంగా తీసుకుంటే.. మీ చర్మంలో కనిపించే మార్పు ఇదే!
విటమిన్‌ 'C' అధికంగా తీసుకుంటే.. మీ చర్మంలో కనిపించే మార్పు ఇదే!