AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నటుడు ఆదిత్య సీల్ తండ్రి కరోనాతో మృతి

నటుడు ఆదిత్య సీల్ తండ్రి రవి సీల్ కరోనా వైరస్ తో మృతి చెందారు. ముంబై లోని ఆసుపత్రిలో కొన్నాళ్లుగా చికిత్స పొందుతూ వఛ్చిన ఆయన ఈ నెల 18 న మరణించారు...

నటుడు ఆదిత్య సీల్ తండ్రి కరోనాతో మృతి
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 20, 2020 | 5:55 PM

Share

నటుడు ఆదిత్య సీల్ తండ్రి రవి సీల్ కరోనా వైరస్ తో మృతి చెందారు. ముంబై లోని ఆసుపత్రిలో కొన్నాళ్లుగా చికిత్స పొందుతూ వఛ్చిన ఆయన ఈ నెల 18 న మరణించారు. ఫాదర్స్ డే రోజున తన తండ్రితో ముచ్చటిస్తున్న ఫోటోను ఆదిత్య షేర్ చేశారు. రవి సీల్ నటుడు, నిర్మాత కూడా.. కాగా కియారా అద్వానీతో ఆదిత్య ‘ఇందూకీ జవానీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. రవి సీల్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

View this post on Instagram

Happy Fathers Day Paa ♥️♥️♥️

A post shared by Aditya Seal (@adityaseal) on

Follow Us
మామిడి పండ్లు ఇలా తింటే ఆస్పత్రికి పరుగెత్తాల్సిందే
మామిడి పండ్లు ఇలా తింటే ఆస్పత్రికి పరుగెత్తాల్సిందే
93 కోట్ల వ్యూస్‌..ఇప్పటికీ యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న తెలుగు పాట
93 కోట్ల వ్యూస్‌..ఇప్పటికీ యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న తెలుగు పాట
మీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ విషయాలు మర్చిపోకండి..
మీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ విషయాలు మర్చిపోకండి..
కుజుడి ప్రభావంతో కుభేరులయ్యే రాశులివే.. మీ రాశి ఉందో చూడండి!
కుజుడి ప్రభావంతో కుభేరులయ్యే రాశులివే.. మీ రాశి ఉందో చూడండి!
మీ జాతకంలో కాలసర్ప దోషం ఉందా? ఇలా తెలుసుకోండి!
మీ జాతకంలో కాలసర్ప దోషం ఉందా? ఇలా తెలుసుకోండి!
బట్టతల అంకుల్స్‌కి అలర్ట్.. మీ పొలంలో మొలకలొచ్చే టైం వచ్చేసింది!
బట్టతల అంకుల్స్‌కి అలర్ట్.. మీ పొలంలో మొలకలొచ్చే టైం వచ్చేసింది!
ప్లేయింగ్ 11 నుంచి ఔట్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌లా మారిన అర్జున్
ప్లేయింగ్ 11 నుంచి ఔట్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌లా మారిన అర్జున్
దారుణం.. స్కూటీని ఢీకొట్టి 5కిలో మీటర్లు లాక్కెళ్లిన డీసీఎం
దారుణం.. స్కూటీని ఢీకొట్టి 5కిలో మీటర్లు లాక్కెళ్లిన డీసీఎం
ఈ వారంనే ఇంటర్మీడియట్ 2026 ఫలితాలు విడుదల.. ఉత్కంఠగా ఎదురుచూపు
ఈ వారంనే ఇంటర్మీడియట్ 2026 ఫలితాలు విడుదల.. ఉత్కంఠగా ఎదురుచూపు
నా రేటు ఇంత అని ఫిక్స్ చేశారు.. బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ ఎమోషనల్
నా రేటు ఇంత అని ఫిక్స్ చేశారు.. బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ ఎమోషనల్