AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్లాష్ న్యూస్.. నానావతి ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్య, ఆరాధ్య

ప్రముఖ బాలివుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ కోడలు, అభిషేక్ బచ్చన్ భార్య ఐశ్వర్యారాయ్ బచ్చన్ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. అయితే ఆమె కరోనా పాజిటివ్ అని తేలినప్పటి నుంచి హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఆమెతో..

ఫ్లాష్ న్యూస్.. నానావతి ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్య, ఆరాధ్య
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 18, 2020 | 1:34 AM

Share

ప్రముఖ బాలివుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ కోడలు, అభిషేక్ బచ్చన్ భార్య ఐశ్వర్యారాయ్ బచ్చన్ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. అయితే ఆమె కరోనా పాజిటివ్ అని తేలినప్పటి నుంచి హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఆమెతో పాటుగా.. ఆమె కూతురు ఆరాధ్య కూడా హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. అయితే తాజాగా శుక్రవారం రాత్రి కరోనా లక్షణాలు బయటపడుతుండటంతో.. ఐశ్వర్య బచ్చన్, కూతురు ఆరాధ్య ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరారు.

కాగా, గత ఆదివారం నాడు అమితాబచ్చన్, అభిషేక్ బచ్చన్‌లకు కరోనా లక్షణాలు కనిపించడంతో నానావతి ఆస్పత్రిలో చేరారు.

Mumbai: Aaradhya Bachchan, daughter of Abhishek Bachchan and Aishwariya Rai Bachchan, who tested positive for #COVID19 has been admitted at Nanavati Hospital. https://t.co/ZSDdDHwIDE

— ANI (@ANI) July 17, 2020