AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాజీ ఎంపీ ముర‌ళీమోహ‌న్ ఇంట్లో క‌రోనా క‌ల‌క‌లం..

మాజీ ఎంపీ ముర‌ళీమోహ‌న్ ఇంట్లో క‌రోనా క‌ల‌క‌లం రేపింది.....ఇంట్లో ప‌ని చేస్తున్న ముగ్గురు ప‌ని మ‌నుషుల‌కు వైర‌స్ పాజిటివ్‌గా తేలింది. వీరిలో ఇద్ద‌రు భార్యా భ‌ర్త‌లు, కాగా, మ‌రో మ‌హిళ‌ వంట మ‌నిషిగా ప‌ని చేస్తోంది.

మాజీ ఎంపీ ముర‌ళీమోహ‌న్ ఇంట్లో క‌రోనా క‌ల‌క‌లం..
Jyothi Gadda
| Edited By: |

Updated on: Jun 09, 2020 | 7:30 PM

Share

మాజీ ఎంపీ ముర‌ళీమోహ‌న్ ఇంట్లో క‌రోనా క‌ల‌క‌లం రేపింది. ముర‌ళీమోహ‌న్ కుమారుడి ఇంట్లో ప‌ని చేస్తున్న ముగ్గురు ప‌ని మ‌నుషుల‌కు వైర‌స్ పాజిటివ్‌గా తేలింది. వీరిలో ఇద్ద‌రు భార్యా భ‌ర్త‌లు, కాగా, మ‌రో మ‌హిళ‌ వంట మ‌నిషిగా ప‌ని చేస్తోంది. టోలిచౌకికి చెందిన 75 ఏళ్ల వృద్ధుడికి, బంజారాహిల్స్ రోడ్ నెం. 14లో నివాసం ఉంటున్న మ‌రో యువ‌తికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న వ్య‌క్తికి(49)కోవిడ్ పాజిటివ్ వ‌చ్చింది. శివాజీన‌గ‌ర్‌కు చెందిన వ్య‌క్తి గ‌త కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నాడు. ఉస్మానియా ఆస్ప‌త్రిలో అత‌నికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా క‌రోనా పాజ‌టివ్‌గా నిర్దార‌ణ అయ్యింది. దీంతో శివాజీన‌గ‌ర్‌లోని అత‌డి కుటుంబ స‌భ్యుల‌ను అధికారులు హోం క్వారంటైన్ చేశారు.

Follow Us
టీ20 వరల్డ్ కప్ వేళ పాక్ జట్టులో రచ్చ రచ్చ
టీ20 వరల్డ్ కప్ వేళ పాక్ జట్టులో రచ్చ రచ్చ
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్!
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్!
లిఫ్ట్‌లో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా? 99 శాతం మందికి తెలియదు..!
లిఫ్ట్‌లో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా? 99 శాతం మందికి తెలియదు..!
AP POLYCET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. సీటు పొందాలంటే ఇలా చేయండి
AP POLYCET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. సీటు పొందాలంటే ఇలా చేయండి
కెనడా ప్లేయర్ కాలు విరగ్గొట్టిన ఖతార్ ప్లేయర్ పై నిషేధం
కెనడా ప్లేయర్ కాలు విరగ్గొట్టిన ఖతార్ ప్లేయర్ పై నిషేధం
నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోవాల్సిందే.. హెల్తీ ‘బెల్లం రవ్వ లడ్డు
నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోవాల్సిందే.. హెల్తీ ‘బెల్లం రవ్వ లడ్డు
భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
ముడుచుకుందంటే పులులు, సింహాలు కూడా ఏం చేయలేవ్..
ముడుచుకుందంటే పులులు, సింహాలు కూడా ఏం చేయలేవ్..
ఆ ఇద్దరి ఎఫెక్ట్.. ఇంగ్లాండ్ సిరీస్ నుంచి వైభవ్ ఔట్.. ఎందుకంటే?
ఆ ఇద్దరి ఎఫెక్ట్.. ఇంగ్లాండ్ సిరీస్ నుంచి వైభవ్ ఔట్.. ఎందుకంటే?
గంగమ్మ కస్టోడియల్ డెత్ కేసు ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు
గంగమ్మ కస్టోడియల్ డెత్ కేసు ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు