AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బ్రేకింగ్.. దేశంలో మరో కరోనా మరణం

కరోనా మహమ్మారి భారతదేశాన్ని కలవరపెడుతోంది. ఈ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. మొన్నటి వరకు సింగిల్ డిజిట్ తో ఉన్న ఈ సంఖ్య.. రెండంకెలకు చేరుకుంది. తాజాగా ముంబైలోని కస్తూర్బా ఆస్పత్రిలో ఓ 65 ఏళ్ల వృద్ధుడు కరోనా బారిన పడి మృతిచెందాడు. దీంతో దేశంలో కరోనా ప్రభావంతో చనిపోయిన వారి సంఖ్య 11కు చేరింది. మరోవైపు దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య వేలల్లో ఉండటంతో.. పరిస్థితులు అదుపుతప్పుతున్నాయి. చైనా నుంచి […]

బిగ్ బ్రేకింగ్.. దేశంలో మరో కరోనా మరణం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 24, 2020 | 2:30 PM

Share

కరోనా మహమ్మారి భారతదేశాన్ని కలవరపెడుతోంది. ఈ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. మొన్నటి వరకు సింగిల్ డిజిట్ తో ఉన్న ఈ సంఖ్య.. రెండంకెలకు చేరుకుంది. తాజాగా ముంబైలోని కస్తూర్బా ఆస్పత్రిలో ఓ 65 ఏళ్ల వృద్ధుడు కరోనా బారిన పడి మృతిచెందాడు. దీంతో దేశంలో కరోనా ప్రభావంతో చనిపోయిన వారి సంఖ్య 11కు చేరింది. మరోవైపు దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య వేలల్లో ఉండటంతో.. పరిస్థితులు అదుపుతప్పుతున్నాయి. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. వేలాదిగా చనిపోతున్నారు. దీంతో ప్రపంచ దేశాలన్నీ అలర్ట్ అయ్యాయి.